టాలీవుడ్‌లో గత కొన్నేళ్లుగా రీ-రిలీజ్ ట్రెండ్ దిగ్విజయంగా నడుస్తోంది. స్టార్ హీరోల బర్త్ డేలు, లేదా ఆయా సినిమాల యానివర్సరీస్ సందర్భంగా ఒకప్పుడు సూపర్ హిట్ అయిన చిత్రాలను మేకర్స్ మళ్ళీ థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. వీటికి అభిమానులనుంచి సాలిడ్ సపోర్ట్ అందుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా జూలై నెలలో ఏకంగా అరడజను సినిమాలు రీ-రిలీజ్‌కి సిద్ధంగా ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే వీటిలో కొన్ని 4K వెర్షన్‌లో అలరించనున్నాయి. ఇక ఈ సినిమాలకు సంబంధించి ఇప్పటికే టికెట్ బుకింగ్స్ కూడా మొదలైపోయాయి. దీంతో అభిమానులతోపాటు మూవీ లవర్స్ కూడా తమ ఫేవరెట్ హీరోలని చాలా ఏళ్ల తర్వాత మళ్లీ భారీ స్క్రీన్‌పై చూడటానికి ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నేపథ్యంలో, జూలై నెలలో థియేటర్ల టికెట్ కౌంటర్ల దగ్గర సందడి నెలకొననుంది.
జూలైలో రీ-రిలీజ్ అవుతోన్న 6 సినిమాలు ఇవే..!
- జూలై 7 – ఎంఎస్ ధోని
- జూలై 10 – కుమారి 21ఎఫ్
- జూలై 11 – మిరపకాయ్
- జూలై 18 – గజినీ
- జూలై 18 – ఏ మాయ చేశావే
- జూలై 19 – వీడొక్కడే
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్

Allu Arjun GOOSEBUMPS SPEECH About Pushpa 2 | Maruthi Nagar Subramanyam Pre Release Event | Sukumar
03:11

Pushpa 2 Latest Update By Producer Ravi Shankar | Mathu Vadalara 2 Teaser Launch | Sri Simha | Faria
01:21

Pushpa Movie Part 2 Superb Update | Allu Arjun | Rashmika | Fahadh | Samantha | Sukumar | DSP
02:09

Producer Ravi Shankar Speech | Pushpa The Rule Press Meet | Allu Arjun | Rashmika | Sukumar | DSP
02:35
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: