తమిళ్, తెలుగు ప్రేక్షకులకు నటి జ్యోతిక గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎంతో మంది స్టార్ హీరోలతో నటించి తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇక సూర్య ను పెళ్లి చేసుకున్న తరువాత జ్యోతిక చాలా కాలంపాటు సినిమాలకు దూరంగా ఉంది. అయితే ఈమధ్యనే మళ్లీ సినిమాలు చేయడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు మాత్రమే ఎక్కవగా చేస్తుంది. ఇప్పుడు కూడా అవకాశాలను అందిపుచ్చుకుంటూ సినిమాలు చేసుకుంటూ వెళుతుంది జ్యోతిక. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాతగానూ పలు చిత్రాలు నిర్మిస్తున్నారు జ్యోతిక.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా తాజాగా జ్యోతిక తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో మాత్రం వైరల్ గా మారింది. దానికి కారణం ఆవీడియోలో జ్యోతిక చేసిన వర్కవుట్సే కారణం. సింగిల్ హ్యాండ్ పై బ్యాలన్స్ చేస్తూ జ్యోతిక చేసిన వర్కవుట్స్ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఈ వయసులోనూ ఫుల్ ఎనర్జీతో ఇలాంటి వర్క వుట్స్ చేస్తుండటంపై నెటిజన్స్ ప్రశంసిస్తున్నారు.
View this post on Instagram
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































