తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తూ లేడీ సూపర్ స్టార్ గా కొనసాగుతున్న నయనతార, కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న బాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీ జవాన్ లో కథానాయికగా నటిస్తున్నారు. విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నారు. ఈ మూవీ జూన్ 3న వరల్డ్ వైడ్ గా, పాన్ ఇండియా రేంజ్ లోనూ రిలీజ్ కానుంది.ఇరైవన్ తమిళ మూవీ లో నయనతార కథానాయికగా నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కు పెట్టింది పేరైన నయనతార ఇప్పుడు మరో మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారని సమాచారం. తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్ స్వంత బ్యానర్ రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్ నేషనల్ లో విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో నయన తార ప్రధాన పాత్రలో ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ తెరకెక్కనుందని సమాచారం. ఈ మూవీ లో బ్లాక్ బస్టర్ లవ్ టుడే మూవీ ఫేమ్ ప్రదీప్ రంగనాధన్ , మరో యువ నటి ముఖ్య పాత్రలలో నటించనున్నారని సమాచారం.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: