పారిస్ లో ఎంజాయ్ చేస్తున్న రాశీ ఖన్నా

Raashii Khanna Paris Vacation Photos Goes Viral,Raashii Khanna,Actress Raashii Khanna,Heroine Raashii Khanna,Raashii Khanna Movies,Raashii Khanna New Movie,Raashii Khanna Latest Movie,Raashii Khanna Latest News,Raashii Khanna Photos,Raashii Khanna Pics,Raashii Khanna Images,Raashii Khanna Pictures,Raashii Khanna Latest Photo Gallery,Raashii Khanna Latest Look,Raashii Khanna New Look,Raashii Khanna Look,Raashii Khanna Paris Vacation Photos,Raashii Khanna Paris Vacation Pics,Raashii Khanna Paris Vacation Pictures,Raashii Khanna Paris Vacation Images,Raashii Khanna Paris Vacation,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates

సూపర్ హిట్ మద్రాస్ కేఫ్ (2013 ) మూవీతో బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన రాశీ ఖన్నా సక్సెస్ ఫుల్ ఊహలు గుస గుస లాడే మూవీతో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. బెంగాల్ టైగర్, సుప్రీమ్, జై లవకుశ వంటి సూపర్ హిట్ మూవీస్ లో రాశీఖన్నా తన అందం, అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సూపర్ హిట్ ఇమైక్క నొడిగళ్ మూవీ తో తమిళ, విలన్ మూవీతో మలయాళ చిత్రపరిశ్రమ కు రాశీఖన్నా పరిచయం అయ్యారు. నటిగానే కాకుండా గాయనిగా కూడా రాశీఖన్నా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తెలుగు, తమిళ భాషల్లో పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన రాశీఖన్నా ప్రస్తుతం యోధ హిందీ మూవీలో నటిస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రాశీఖన్నా తన లేటెస్ట్ ఫొటో షూట్ ఫొటోస్ ను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. పారిస్ అందాలను ఎంజాయ్ చేస్తున్న రాశీఖన్నా ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అభిమానులను ఆకట్టుకుని వైరల్ గా మారాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.