ప్రారంభం అయిన లాల్ సలామ్ మూవీ షూటింగ్

Rajinikanth Lal Salaam Movie Shoot Begins Today In Chennai,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Lal Salaam,Lal Salaam Movie,Lal Salaam Telugu Movie,Lal Salaam Movie Updates,Lal Salaam Movie Latest News,Lal Salaam Movie Shooting Update,Lal Salaam Movie Latest Shooting Update,Rajinikanth Lal Salaam Movie Shoot,Rajinikanth Lal Salaam Movie,Rajinikanth Lal Salaam Movie Shooting Update,Rajinikanth Lal Salaam Movie Shoot Begins,Lal Salaam Movie Shoot Update,Rajinikanth,Rajinikanth Movies,Rajinikanth New Movie

లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ బ్యానర్స్ పై ఐశ్వర్య దర్శకత్వంలో సూపర్ స్టార్, తలైవా రజనీకాంత్ ప్రధాన పాత్రలో క్రీడా మరియు మత కల్లోల కథాంశంతో లాల్ సలామ్ తమిళ మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీలో విష్ణు విశాల్ కథానాయకుడు కాగా విక్రాంత్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. లాల్ సలామ్ మూవీలో జీవిత రాజశేఖర్, రజనీకాంత్ సోదరి పాత్రలో నటిస్తున్నారు. మార్చి 7న చెన్నైలో ప్రారంభం కానున్న ఈ మూవీ షూట్ లో జీవిత జాయిన్ కానున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హోలీ పండగ సందర్భంగా లాల్ సలామ్ మూవీ షూటింగ్ చెన్నై లో ప్రారంభం అయ్యింది. రజనీ క్రేజ్ కీ .. ఆయన బాడీ లాంగ్వేజ్ కి తగిన కథ ఇదనీ.. లుక్ పరంగా కూడా కొత్త రజనీని ప్రేక్షకుల ముందుంచే సినిమా ఇదనీ సమాచారం. రజనీకాంత్ క్రేజ్ కీ .. ఆయన మార్కెట్ కి తగినట్టుగా భారీ బడ్జెట్ తోనే ఈ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా చిత్ర యూనిట్ టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. జైలర్ మూవీ తరువాత ఈ మూవీ ప్రేక్షకులను అలరించనుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.