#NBK108 మూవీ లో హీరో బాలకృష్ణ కు జోడీగా కాజల్ అగర్వాల్

Kajal Aggarwal To Pair Up With Balakrishna For NBK 108 Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Kajal Aggarwal,Kajal Aggarwal Movies,Kajal Aggarwal New Movie Update,Kajal Aggarwal Latest Movie Update,Kajal Aggarwal Latest News,Kajal Aggarwal Latest Interview,Kajal Aggarwal New Interview,Kajal Aggarwal Interview,Kajal Aggarwal In NBK108,Kajal Aggarwal In NBK108 Movie,NBK108,NBK108 Movie,NBK108 Telugu Movie,NBK108 Update,NBK108 Movie Update,NBK108 Movie Latest News,Anil Ravipudi,Nandamuri Balakrishna,Balakrishna,Balakrishna Movie,Balakrishna And Kajal Aggarwal,Balakrishna And Kajal Aggarwal Movie,Actress Kajal Aggarwal In Nandamuri Balakrishna's Movie,Kajal Aggarwal In Nandamuri Balakrishna Movie,Kajal Aggarwal About NBK108,Kajal Aggarwal About NBK108 Movie

అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో రెండు భారీ సక్సెస్ లు సొంతం చేసుకుని ఉల్ జోష్ లో ఉన్న నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం షైన్ క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న #NBK108 మూవీలో ఒక పవర్ ఫుల్ రోల్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో శ్రీలీల ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. యువ మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

#NBK108 మూవీ తాజా షూటింగ్ షెడ్యూల్ మార్చి 9 వ తేదీ నుండి జరుగనుంది. ఈ షెడ్యూల్ లో శ్రీలీల జాయిన్ కానున్నారని సమాచారం. అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించే యాక్షన్ తో కూడిన మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో చందమామ కాజల్ అగర్వాల్ బాలకృష్ణ కు జోడీగా ఎంపిక అయ్యారు. ఆ విషయాన్ని స్టార్ హీరోయిన్ కాజల్ స్వయంగా వెల్లడించారు. హీరో బాలకృష్ణ హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కుతున్న #NBK108 మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − seven =