Facebook Instagram Twitter Youtube
  • సినిమా వార్తలు
    • సెలబ్రిటీ న్యూస్
    • న్యూస్
  • రివ్యూస్
  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • ఇతర వార్తలు
    • పోల్స్
    • బర్త్డే స్పెషల్స్
    • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
    • రీజన్స్ టు వాచ్
    • షోస్
    • స్వర్ణయుగంలో అన్నపూర్ణ
    • స్పెషల్ ఆర్టికల్స్
  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
  • English Version
Search
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
Telugu Filmnagar Telugu Filmnagar Thetelugufilmnagar
  • సినిమా వార్తలు
    • Allసెలబ్రిటీ న్యూస్
      Producer KVN Responds to the Jana Nayakudu Censor Controversy

      జన నాయకుడు సెన్సార్ వివాదంపై స్పందించిన నిర్మాత కేవీఎన్

      Sandeep Reddy Reveals the Latest Spirit Update

      స్పిరిట్ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్ సందీప్ రెడ్డి

      Anil Ravipudi Makes Interesting Comments on Jana Nayagan and Bhagavanth Kesari Rights

      జన నాయగన్ పై అనిల్ రావిపూడి ఆసక్తికర వ్యాఖ్యలు

      Naa Kanti Meedha Kunuke Lyrical Video out from Ramba Oorvasi Menaka

      ఆకట్టుకున్న రంభ ఊర్వశి మేనక నుంచి ఫస్ట్ సింగిల్

    • న్యూస్
  • రివ్యూస్
    • Oh Sukumari movie review

      రివ్యూ : ఓ..! సుకుమారి

      lenin movie review in telugu

      రివ్యూ : లెనిన్

      Nagabandham movie review

      రివ్యూ : నాగబంధం

      deewana movie review

      రివ్యూ : దీవాన

      maa inti bangaaram movie review

      రివ్యూ : మా ఇంటి బంగారం

  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • Allఇతర వార్తలుపోల్స్బర్త్డే స్పెషల్స్బిగ్ బాస్ తెలుగుబిగ్ బాస్ 8రీజన్స్ టు వాచ్షోస్స్వర్ణయుగంలో అన్నపూర్ణస్పెషల్ ఆర్టికల్స్
      Victory Venkatesh Birthday Megastar Chiranjeevi Extends Special Wishes

      విక్టరీ వెంకటేష్‌ బర్త్ డే.. స్పెషల్ విషెస్ చెప్పిన మెగాస్టార్ చిరంజీవి

      Balakrishna–Boyapati An Unbeatable Combination

      బాలకృష్ణ – బోయపాటి తిరుగులేని కాంబినేషన్

      Prabhas Birthday Special The Journey of a Pan-India Icon

      ప్రభాస్: ఇండియన్ బాక్సాఫీస్ కింగ్ 

      SS Rajamouli Birthday Special The Master Storyteller Takes Indian Cinema To Oscar

      తెలుగు సినిమాను ఆస్కార్ వేదికపై నిలిపిన దర్శకధీరుడు రాజమౌళి

  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • Allబిగ్ బాస్ 8
      Bigg Boss Telugu 8 Natural Star Nani, Priyanka Mohan, Rana Daggubati and Nivetha Thomas Attends

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8.. ఈవెంట్‍లో మెరిసిన స్టార్స్

      Bigg Boss Telugu 8 Begins and 14 Contestants Full List Here

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8 షురూ.. కంటెస్టెంట్స్‌ లిస్ట్ ఇదే..!

  • English Version
Home సినిమా వార్తలు ఏజెంట్ – ఫ్యాన్స్ కోసం మొదటిసారిగా అఖిల్

ఏజెంట్ – ఫ్యాన్స్ కోసం మొదటిసారిగా అఖిల్

By
TFN Admin
-
February 16, 2023
Facebook
Twitter
Pinterest
WhatsApp
    Akhil Plan To Twitter Space Interaction With Fans,Akhil Akkineni Interacting With Fans For Agent,Akhil Akkineni Twitter Space interaction,elugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Agent,Agent Movie,Agent Telugu Movie,Agent Update,Agent Updates,Agent Movie Updates,Agent Movie Update,Agent Movie Latest Updates,Agent Movie Latest Update,Agent Latest Update,Agent Latest Updates,Agent Telugu Movie Latest Updates,Agent Movie News,Agent Telugu Movie Latest News,Agent Movie Latest News,Akhil,Akhil Movies,Akhil New Movie,Akhil Latest Movie,Akhil Upcoming Movie,Akhil Agent,Akhil Agent Movie,Akhil Akkineni Twitter Space Interaction With Fans On February 22nd,Akhil Twitter Space Interaction With Fans On February 22nd,Akhil Twitter Space Interaction With Fans,Akhil Twitter Space Interaction,Akhil Twitter Interaction,Akhil Akkineni Twitter Interaction,Akhil Akkineni Twitter,Akhil Twitter,Akhil On Twitter

    ఈమధ్య సినిమా ప్రమోషన్స్ ఎంత కొత్తగా ఉంటే ప్రేక్షకులకు అంత రీచ్ అవుతుంది ఆసినిమా. అందుకే మేకర్స్ కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఐడియాస్ తో వస్తుంటారు. సినిమాలపై బజ్ క్రియేట్ చేస్తుంటారు. ఇక ఇప్పుడు అక్కినేని వారసుడు అఖిల్ కూడా అదే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటి వరకూ లవర్ బాయ్ గా అలరించిన అఖిల్ ఇప్పుడు యాక్షన్ ఎంటర్ తో వచ్చేస్తున్నాడు ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. ఈ సినిమాను ఏప్రిల్ 28న విడుదల చేస్తున్నట్టు ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే.

    మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

    లేటెస్ట్ తెలుగు మూవీస్

    ఇదిలా ఉండగా రిలీజ్‌కు చాలా రోజులు ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే ఈ సినిమా ప్రమోషన్స్ జోరు పెంచే పనిలో పడ్డారు మేకర్స్. ఈనేపథ్యంలోనే ఫ్యాన్స్ కోసం అఖిల్ ఓ నిర్ణయం తీసుకున్నాడు. ఫిబ్రవరి 22న ట్విట్టర్ స్పేస్ లో అభిమానులతో మాట్లాడబోతున్నాడు అఖిల్. ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించారు చిత్రబృందం. ఈ సందర్భంగా ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.

    కాగా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై అనీల్ సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే వక్కంతం వంశీ అందించాడు. హిప్ హాప్ తమీజా సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా రగుల్ హెరియన్ ధరుమన్ వ్యవహరిస్తున్నారు.

    ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
    తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్
    Video thumbnail
    Nagarjuna and Amala Reveal Facts about Akhil Akkineni's Behavior | Exclusive Interview
    04:51
    Video thumbnail
    Akhil Akkineni says, I had Butterflies in my stomach working with ANR garu - Manam Interview
    02:27
    Video thumbnail
    Akhil Reveals Funny Facts about Jr NTR | Mr Majnu Pre Release Event | Nidhhi Agerwal | Akhil Speech
    05:59
    Video thumbnail
    Akhil Reveals Disturbances While Shooting | Mr Majnu Movie Release Press Meet | Akhil Akkineni
    03:15

    మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

    తెలుగు ఫుల్ మూవీస్

    Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
    Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.
    Facebook
    Twitter
    Pinterest
    WhatsApp
      Previous articleఇండియన్ 2- బ్రేక్ లేకుండా 30 రోజులు
      Next articleరామ్ చరణ్ చేతుల మీదుగా రిలీజ్ కానున్న పులి మేక వెబ్ సిరీస్ గ్లింప్స్
      TFN Admin

      తాజా వార్తలు

      Producer KVN Responds to the Jana Nayakudu Censor Controversy

      జన నాయకుడు సెన్సార్ వివాదంపై స్పందించిన నిర్మాత కేవీఎన్

      July 22, 2026
      Sandeep Reddy Reveals the Latest Spirit Update

      స్పిరిట్ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్ సందీప్ రెడ్డి

      July 22, 2026
      Anil Ravipudi Makes Interesting Comments on Jana Nayagan and Bhagavanth Kesari Rights

      జన నాయగన్ పై అనిల్ రావిపూడి ఆసక్తికర వ్యాఖ్యలు

      July 22, 2026
      Naa Kanti Meedha Kunuke Lyrical Video out from Ramba Oorvasi Menaka

      ఆకట్టుకున్న రంభ ఊర్వశి మేనక నుంచి ఫస్ట్ సింగిల్

      July 22, 2026
      Maremma Release Date Locked

      మారెమ్మ విడుదల తేదీ ఖరారు

      July 22, 2026

      తప్పక చదవండి

      Pallaburusu Title Glimpse Raises Curiosity

      ఆసక్తిరేకెత్తిస్తున్న పళ్ళబురుసు

      Manasaagadhe from Toxic Is Out Now

      టాక్సిక్ నుండి ఇంటెన్స్ రొమాంటిక్ మెలోడీ మనసాగదే రిలీజ్

      Chennai Love Story Comes with a Massive Runtime

      భారీ రన్ టైంతో రానున్న చెన్నై లవ్ స్టోరీ

      Damini Will Surprise Audiences Says Aishwarya Rajesh

      ఓ.! సుకుమారిలో నేను చేసిన దామిని పాత్ర చాలా కొత్తగా ఆసక్తికరంగా ఉంటుంది –...

      RassaGummadi Song from Korean Kanakaraju Released

      కొరియన్ కనకరాజు నుండి మాస్ అండ్ ఎనర్జిటిక్ సాంగ్ రాసా గుమ్మాడి రిలీజ్

      Itlu Arjun Hero Aneesh Stuns in a Stylish New Look

      స్టైలిష్ లుక్‌లో ఇట్లు అర్జున హీరో అనీష్ .. ఆకట్టుకుంటున్న పిక్స్

      EDITOR PICKS

      Producer KVN Responds to the Jana Nayakudu Censor Controversy

      జన నాయకుడు సెన్సార్ వివాదంపై స్పందించిన నిర్మాత కేవీఎన్

      July 22, 2026
      Sandeep Reddy Reveals the Latest Spirit Update

      స్పిరిట్ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్ సందీప్ రెడ్డి

      July 22, 2026
      Anil Ravipudi Makes Interesting Comments on Jana Nayagan and Bhagavanth Kesari Rights

      జన నాయగన్ పై అనిల్ రావిపూడి ఆసక్తికర వ్యాఖ్యలు

      July 22, 2026

      POPULAR POSTS

      Rangamarthanda Telugu Movie Review

      రివ్యూ : రంగమార్తాండ

      March 20, 2023
      mad ott release date lock

      మ్యాడ్ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ 

      October 30, 2023
      Ravanasura Telugu Movie Review

      రివ్యూ : రావణాసుర

      April 7, 2023

      POPULAR CATEGORY

      • సెలబ్రిటీ న్యూస్28066
      • సినిమా వార్తలు27635
      • ఇతర వార్తలు677
      • Tollywood566
      • రివ్యూస్372
      • పోల్స్204
      • ఇంటర్వ్యూలు155
      • స్పెషల్ ఆర్టికల్స్140
      • Exclusive48
      Telugu Filmnagar
      ABOUT US
      Telugu Filmnagar is the official destination for Telugu movie lovers. Find exclusive movie updates, pictures, and videos here. Participate in our contests to win first-day movie tickets or get a chance to meet and interact with your favorite star! As of January 2025, the Telugu Filmnagar YouTube Channel had 14,470,962 subscribers and 6,117,161,455 video views and counting.
      Contact us: [email protected]
      FOLLOW US
      Facebook Instagram Twitter Youtube
      © Copyright 2025 Telugu FilmNagar (Powered By Whacked Out Media)