వారిసు ట్రైలర్ రిలీజ్

Varisu Movie Trailer Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Vaarasudu Trailer,Vaarasudu Movie Trailer,Vaarasudu Telugu Movie Trailer,Vaarasudu Movie Updates,Vaarasudu Telugu Movie Latest News,Vaarasudu,Vaarasudu Movie,Vaarasudu Telugu Movie,Varisu Trailer,Varisu Movie Trailer,Varisu Official Trailer,Varisu Theatrical Trailer,Vaarasudu Official Trailer,Vaarasudu Theatrical Trailer,Vaarasudu Telugu Trailer,Varisu Telugu Trailer,Thalapathy Vijay,Rashmika Mandanna,Thaman S,Dil Raju,Vamsi Paidipally,Varisu Tamil Movie Trailer,Varisu Tamil Trailer,Varisu Movie Official Trailer,Varisu Movie Theatrical Trailer,Varisu - Official Trailer,Thalapathy Vijay Varisu Trailer,Thalapathy Vijay Varisu Movie Trailer,Latest Movie Trailers 2023

ఫైనల్లీ సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న టైమ్ వచ్చేసింది. వారిసు మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా వస్తున్న సినిమా వారిసు. ఈసినిమా తెలుగులో వారసుడు తమిళంలో ‘వారిసు’ అనే పేరుతో వస్తోంది. డిఫరెంట్ కాంబినేషన్ లో వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో వరుస అప్ డేట్లతో సినిమాపై హైప్ క్రియేట్ చేస్తుంది మూవీ యూనిట్. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలు యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. ఈ ట్రైలర్ కోసం కేవలం విజయ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు సినీ ప్రేక్షకులు అందరూ ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఎట్టకేలకు వారి ఎదురుచూపులకు బ్రేక్ వేస్తూ.. తాజాగా ట్రైలర్ రిలీజ్ అయింది. తమిళ్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ అయితే ఆకట్టుకుంటుంది. ఇక ట్రైలర్ చూస్తూంటే.. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని తెలుస్తోంది. ఇందులో విజయ్ యాక్షన్ సన్నివేశాలు అకట్టుకునేలా ఉన్నాయి. థమన్‌ బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌ హైలేట్ గా అనిపిస్తోంది. ఈ ట్రైలర్‌ సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది.

ఈసినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో శ్రీకాంత్, శ్యామ్, ప్రకాశ్ రాజ్, సంగీత, జయసుధ, ప్రభు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.