సినీ జర్నీ చాలా సంతోషం, సంతృప్తిగా ఉంది – తమన్నా

Tamannaah Opens Up About Her Journey In Film Industry,Tamanna Bhatia About Her Career And Success In Film Industry,Tamanna Bhatia About Her Career,Tamanna Bhatia About Her Success In Film Industry,Tamannaah Bhatia,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Tamannaah Bhatia,Tamannaah Bhatia Movies,Tamannaah Bhatia New Movie,Tamannaah Bhatia Latest Movie,Tamannaah Bhatia Upcoming Movie,Tamannaah Bhatia New Movie Update,Tamannaah Bhatia Latest Movie Update,Heroine Tamannaah Bhatia,Actress Tamannaah Bhatia,Tamannaah Bhatia Latest News,Tamannaah Bhatia Latest Film Update,Tamannaah Bhatia Latest News,Tamannaah Opens Up About Her Film Journey,Tamanna Bhatia About Her Film Career,Tamanna Bhatia About Her Film Career,Tamanna Bhatia About Film Industry,Tamannaah Movie Updates,Tamannaah Movie Journey,Tamannaah Film Journey

శ్రీ (2005) మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన తమన్నా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం, అభినయం తో సుమారు 17 సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. అద్భుత డ్యాన్స్ టాలెంట్ ఉన్న తమన్నా పలు మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ లో పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ తమన్నా ప్ర‌స్తుతం చిరంజీవి భోళా శంకర్ మూవీలో కథానాయికగా నటిస్తున్నారు. తలైవా రజనీకాంత్ జైలర్ మూవీలో తమన్నా ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు. D 147 మూవీతో తమన్నా మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బాహుబలి, సైరా నరసింహారెడ్డి వంటి మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న తమన్నా తాజాగా ఒక ఇంటర్వ్యూ లో తన సక్సెస్ ఫుల్ సినీ జర్నీ గురించి మాట్లాడుతూ .. ఏ రంగంలో నైనా మనం అనుకున్నది వెంటనే జరిగిపోదనీ.. ఆ టైమ్ వచ్చే వరకూ ఎదురు చూడాలనీ.. తనకు కూడా ప్రారంభ దశలో ఆశించిన అవకాశాలు లభించలేదని.. వచ్చిన అవకాశాలతోనే తన ప్రతిభను చాటుకొనే దిశగా ప్రయత్నించాననీ.. అలా సక్సెస్ లు అందుకున్నాననీ.. తాను ఏమి కావాలని కోరుకున్నానో దాన్ని సాధించాననీ ఇప్పుడు తన సినీ ప్రయాణం చాలా సంతోషం, సంతృప్తిగా ఉందనీ చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.