పాన్ ఐడియా స్టార్ ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ 2023 జూన్ 16 వ తేదీ రిలీజ్ కానుంది. ప్రభాస్ హీరోగా సలార్ , ప్రాజెక్ట్ K మూవీస్ సెట్స్ పై ఉన్నాయి. ప్రముఖ ఓటీటీ యాప్ ఆహా లో ప్రసారం అవుతున్న, సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఉన్న అన్ స్టాపబుల్ సీజన్ 2. ప్రోగ్రామ్ కు హీరో ప్రభాస్ , స్టార్ గోపీచంద్ తో కలిసి గెస్ట్ గా పాల్గొన్నారు. వీరిద్దరూ కలిసి వచ్చిన ఈ ఎపిసోడ్ రెండు భాగాలుగా ప్రసారం చేయదానికి ఆహా ప్లాన్ చేసిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మొదటి భాగం నిన్న రాత్రి 9 గం. లకు ప్రసారం చేయగా, పలు సరదా సరదా ప్రశ్నలు ఎంటర్టైన్మెంట్ అంశాలతో కొనసాగి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ ప్రోగ్రామ్ లో ప్రభాస్ తనకు ఇష్టమైన ఆల్ టైమ్ ఫేవరెట్ దర్శకులు ఇద్దరు ఉన్నారనీ , వారిలో దివంగత దర్శకుడు బాపు, అలానే మణిరత్నం అని చెప్పారు ప్రభాస్. వారిద్దరి సినిమాలు తాను ఏ మాత్రం మిస్ కాకుండా చూస్తాననీ , ,తప్పకుండా భవిష్యత్తులో అవకాశం వస్తే మణిరత్నం గారితో వర్క్ చేయడానికి తాను సిద్ధం అనీ ప్రభాస్ తెలిపారు .
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































