శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై సెల్వ రాఘవన్ దర్శకత్వంలో రవికృష్ణ, సోనియా అగర్వాల్ జంటగా తమిళ, తెలుగు భాషలలో తెరకెక్కిన7/G బృందావన కాలని మూవీ రెండు భాషలలోనూ ఘనవిజయం సాధించింది. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. హీరో రవికృష్ణ , హీరోయిన్ సోనియా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. యువన్ స్వరకల్పన లో సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా యువన్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు.. ఈ మూవీ కన్నడ ,ఒడియా, బెంగాలీ, హిందీ భాషలలో రీమేక్ కావడం విశేషం. ఇప్పుడు ఈ మూవీ కి సీక్వెల్ తెరకెక్కనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
శ్రీ సూర్య మూవీస్ అధినేత ఏ ఎం రత్నం మాట్లాడుతూ .. సూపర్ హిట్ 7/G బృందావన కాలని మూవీకి సీక్వెల్ నిర్మించనున్నామనీ, రవికృష్ణ హీరోగా నటిస్తారనీ, సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించే అవకాశం ఉందనీ, హరిహర వీరమల్లు షూటింగ్ కంప్లీట్ కాగానే ఈ సీక్వెల్ షూటింగ్ ప్రారంభం కానుందని చెప్పారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: