హరిహర వీరమల్లు సెట్స్ నుండి ఆసక్తికర వీడియో షేర్ చేసిన దర్శకుడు క్రిష్

Director Krish Shares An Interesting Video From Hari Hara Veera Mallu Sets, Video From Hari Hara Veera Mallu Sets, Director Krish Shares An Interesting Video, Hari Hara Veera Mallu Sets, Pawan Kalyan, Nidhhi Agerwal, Arjun Rampal, Nargis Fakhri, M. M. Keeravani, A. Dayakar Rao, Krish Jagarlamudi, Pawan Kalyan Latest Movie, Pawan Kalyan Upcoming Movie, Pawan Kalyan Movies, Hari Hara Veera Mallu, Hari Hara Veera Mallu 2023, Hari Hara Veera Mallu Movie, Hari Hara Veera Mallu Telugu Movie, Hari Hara Veera Mallu Update, Hari Hara Veera Mallu News, Hari Hara Veera Mallu Latest News, Hari Hara Veera Mallu New Update, Hari Hara Veera Mallu Movie Live Updates, Hari Hara Veera Mallu Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

మెగా సూర్య ప్రొడ‌క్షన్ బ్యానర్‌పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 17వ శ‌తాబ్దం నాటి మొఘ‌లాయిలు, కుతుబ్ షాహీల కాలం నేప‌థ్యంలో భారీ సెట్స్, భారీ బడ్జెట్ తో పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ హరిహర వీరమల్లు మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీ లో నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రి కథానాయికలు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, పవర్ గ్లాన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హరిహర వీరమల్లు తాజా షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీ లో జరుగుతున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ 1000 మంది జూనియర్ ఆర్టిస్ట్స్ తో దర్శకుడు క్రిష్ హై ఆక్టేన్‌ యాక్షన్‌ సీన్లు తెరకెక్కిస్తున్నారు. తాజాగా దర్శకుడు క్రిష్ ఓ ఆసక్తికరమైన వీడియోను వాట్స్ అప్ ఇన్ ది క్లౌడ్స్ అంటూ సోషల్ మీడియా లో షేర్ చేశారు. షూటింగ్ చేస్తున్న సమయంలో దర్శకుడు క్రిష్ ఆకాశంలో త్రిభుజాకారంలో ఏదో గాలిలో కనిపిస్తుందని దాన్ని చూపించారు. మరి ఇదేదో వింతగానే ఉందని చెప్పాలి. దీనితో ఈ ఆసక్తికరమైన సస్పెన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.