కార్తికేయ బెదురులంక 2012 ప్రీ లుక్ రిలీజ్

Karthikeya Bedurulanka 2012 Movie Pre Look Out Now, Bedurulanka 2012 Movie Pre Look Out Now, Bedurulanka 2012 Pre Look Out Now, Karthikeya Bedurulanka 2012 Movie, Bedurulanka 2012 First Look, Karthikeya's Bedurulanka 2012, Kartikeya Gummakonda, Neha Shetty, Ajay Ghosh, Satya, Clax, Kartikeya Latest Movie, Kartikeya's Upcoming Movie, Bedurulanka 2012, Bedurulanka 2012 2023, Bedurulanka 2012 Movie, Bedurulanka 2012 Update, Bedurulanka 2012 Latest News, Bedurulanka 2012 Telugu Movie, Bedurulanka 2012 Latest Update, Bedurulanka 2012 Live Updates, Bedurulanka 2012 Latest News And Updates, Bedurulanka 2012 Telugu Movie Latest Updates, Latest Telugu Movies News, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Telugu Filmnagar

ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరో కార్తికేయ. ఇక ఆసినిమా తరువాత కార్తికేయ వరుసగా సినిమాలు చేసుకుంటూ కెరీర్ లో దూసుకపోతున్నాడు. కేవలం హీరో పాత్రలే కాదు పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక తాజాగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. క్లాక్స్ దర్శకత్వంలో కార్తికేయ హీరోగా ఒక సినిమా రాబోతుంది. ఈసినిమా టైటిల్ ను ఇటీవలే ప్రకటించారు మేకర్స్. బెదురులంక 2012 అనే టైటిల్ ను ఈసినిమాకు ప్రకటించగా ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక తాజాగా ఈసినిమా నుండి ఓ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా ప్రీ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అంతేకాదు ఈసినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ కు డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. ఈసినిమా ఫస్ట్ లుక్ ను నవంబర్ 30వ తేదీన ఉదయం 10గంటల 40 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా కామెడీ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమాలో డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. లౌక్య ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై బెన్నీ ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాకు మెలొడీ బ్రహ్మా మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × four =