అవినీతి లేని ఏకైక రంగం సినిమా- చిరంజీవి

Chiranjeevi Super Words About Movie Industry, Chiranjeevi Comments About Movie Industry, Movie Industry, Mega Star Chiranjeevi, Chiranjeevi, Chiranjeevi Latest Movie, Chiranjeevi's Upcoming Movie, 53rd IFFI 2022, 2022 53rd IFFI, 53rd IFFI, Indian Film Personality of the Year 2022, Indian Film Personality of the Year, Latest Telugu Movies News, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Telugu Filmnagar

నాలుగు దశాబ్దాలుగా నటుడిగా, డ్యాన్సర్‌గా, నిర్మాతగా 150కిపైగా సినిమాలు చేసి..అద్బుతమైన నటనతో అందరి మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకుని, తెలుగు సినీ పరిశ్రమలో విశేష ప్రజాదరణతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న చిరంజీవి.ఇండియన్ ఫిల్మ్‌ పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌-2022 అవార్డు కు ఎంపిక అయిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గోవాలోజరుగుతున్న 53వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలోకేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ చేతుల మీదుగా ఆ అవార్డు ను చిరంజీవి అందుకున్నారు.ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ .. అవినీతి లేని ఏకైక రంగం సినీ రంగమనీ , ఇక్కడ టాలెంట్‌ ఉంటేనే ఎదుగుతామనీ , తనకు యువ హీరోలు పోటీ కాదనీ , తానే వాళ్లకు పోటీఅనీ , ప్రస్తుతం ప్రాంతీయ భేదాలు పోయి భారతీయ సినిమా అనే రోజు వచ్చిందనీ , భవిష్యత్తులో భారతీయ సినిమా మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నాననీ ,తెలుగు ఆడియెన్స్, అభిమానులు ప్రపంచంలో ఎక్కడున్నా సరే వారి ప్రేమకి తాను దాసోహం అనీ , ఆ ప్రేమే తనని ఈ స్థాయికి తీసుకొచ్చి ఈ అవార్డుని అందుకునేలా చేసిందనీ , ఇండియన్ బెస్ట్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌2022 అవార్డు కు తనను ఎంపిక చేసిన ప్రభుత్వానికి, అనురాగ్‌ ఠాకూర్‌, గోవా ఫిల్మ్ ఫెస్టివల్‌కి ధన్యవాదాలనీ చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − 6 =