స్టార్ హీరో విజయ్ వారసుడు మూవీ హైలైట్స్

Star Hero Vijay Vaarasudu movie Highlights, Vaarasudu movie Highlights, thalapathy vijay varisu, Varasudu first single promo, varisu first single promo, vijay's Varasudu, vijay Latest Movie, vijay's Upcoming Movie, Vijay, Rashmika Mandanna, Vamshi Paidipally, Varasudu Movie, Varasudu Update, Varasudu Movie Movie, Varasudu Movie Update, Varasudu Movie New Update, Varasudu Movie Latest Update, Varasudu Movie Movie Updates, Varasudu Movie Telugu Movie, Varasudu Movie Telugu Movie Latest News, Varasudu Movie Telugu Movie Live Updates, Varasudu Movie Telugu Movie New Update, Varasudu Movie Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా అలరిస్తున్న విషయం తెలిసిందే.శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక జంటగా తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న వారసుడు మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ మూవీ లో శ్రీకాంత్ , ప్రకాష్ రాజ్ , జయసుధ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.సూపర్ స్టార్ విజయ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఈ మూవీ తెలుగులో వారసుడుగా, తమిళంలో వారిసుగా రిలీజ్‌ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దీపావళి పండగ శుభాకాంక్షలు తెలుపుతూ వారసుడు మూవీ 2023 సంక్రాంతికి సెలబ్రేట్ చేసుకోండని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ఫస్ట్ సింగిల్ ప్రోమో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా వారసుడు మూవీ గురించి నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ..ఈ మూవీ వెల్ ప్యాక్డ్ ఎంటర్ టైనర్ అనీ , ఫ్యామిలీ ఎమోషన్స్ , హీరో విజయ్ పెర్ఫార్మెన్స్  వారసుడు మూవీకి హైలైట్స్ అనీ చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.