ఊర్వశివో రాక్షసివో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలకృష్ణ స్పీచ్

Balakrishna Speech at Urvasivo Rakshasivo Pre Release Event,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News,Tollywood Movie Updates,Urvasivo Rakshasivo Pre Release Event,Urvasivo Rakshasivo,Urvasivo Rakshasivo Movie,Urvasivo Rakshasivo Telugu Movie,Allu Sirish Upcoming Movie Urvasivo Rakshasivo,Urvasivo Rakshasivo Allu Sirish Movie,Allu Sirish Telugu Movie Urvasivo Rakshasivo,Urvasivo Rakshasivo Telugu Movie PRe Release Event,Balakrishna,Nandamuri Balakrishna,Balakrishna Speech At Urvasivo Rakshasivo Pre Release Event,Balakrishna Speech

అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్2 , శ్రీ తిరుమల ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ పై రాకేష్ శశి దర్శకత్వంలో అల్లు శిరీష్ , అను ఇమ్మాన్యుయేల్ జంటగా తెరకెక్కిన ఊర్వశివో రాక్షసివో మూవీ నవంబర్ 4 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో సునీల్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటించారు. అనూప్ రూబెన్స్ , అచ్చు రాజమణి సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ ఆడియన్స్ లో సినిమాపై మంచి బజ్ ని క్రియేట్ చేశాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌లో ఊర్వశివో రాక్షసివో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా నట సింహం నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు.ఊర్వశివో రాక్షసివో భారీ బ్లాక్ బస్టర్ అవుతుందని ఆశిస్తున్నాననీ , ఈ చిత్రం రంగురంగులుగా మరియు అవసరమైన మసాలా అంశాలతో నిండి ఉందనీ , స్టార్ హీరో బాలకృష్ణ ఈ మూవీ టీమ్ మొత్తానికి తన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.