నవీన్ చంద్ర తగ్గేదేలే మూవీ ట్రైలర్ రిలీజ్

Naveen Chandra Thaggedele Movie Trailer Out Now, Thaggedele Movie Trailer Out Now, Thaggedele Trailer Out Now, Naveen Chandra Thaggedele Movie, Thaggedele Telugu Movie Trailer Out Now, Naveen Chandra, Divya Pillai, Srinivas Raju, Naveen Chandra latest movie, Naveen Chandra’s Upcoming Movie, Thaggedele, Thaggedele Movie, Thaggedele Update, Thaggedele New Update, Thaggedele Latest Update, Thaggedele Movie Updates, Thaggedele Telugu Movie, Thaggedele Telugu Movie Latest News, Thaggedele Telugu Movie Live Updates, Thaggedele Telugu Movie New Update, Thaggedele Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

తన విలక్షణమైన నటనతో తెలుగు ఇండస్ట్రీలో నవీన్ చంద్ర తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. అందాల రాక్షసి సినిమాతో నవీన్ చంద్ర కు మంచి గుర్తింపు వచ్చింది. ఒక పక్క సపోర్టింగ్ రోల్స్, విలన్ వేషాలు చేస్తూనే మరోపక్క హీరోగా కూడా నటిస్తూ నవీన్ చంద్ర తనలోని విలక్షణ నటనను ప్రేక్షకుల ముందు ప్రదర్శిస్తున్నారు హీరో నవీన్ చంద్ర. నవీన్ చంద్ర తాజాగా నటించిన సినిమా తగ్గేదేలే విడుదలకు సిద్దంగా ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

భద్ర ప్రొడక్షన్స్ బ్యానర్ పై దండుపాళ్యం మూవీ ఫేమ్ శ్రీనివాసరాజు దర్శకత్వం లో నవీన్ చంద్ర , దివ్య పిళ్ళై ప్రధాన పాత్రలలో తెరకెక్కిన క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ తగ్గేదేలే మూవీ నవంబర్ 4వ తేదీ రిలీజ్ కానుంది. అనన్య సేన్ గుప్తా, రవి శంకర్, రాజా రవీందర్, నాగ బాబు, అయ్యప్ప శర్మ, పృథ్వీ ముఖ్య పాత్రలలో నటించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా చిత్ర యూనిట్ ట్రైలర్ ను రిలీజ్ చేసింది. తగ్గేదేలే టైటిల్ కు తగ్గట్టుగానే ట్రైలర్ ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.