కృష్ణ వ్రింద విహారి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో నాగశౌర్య స్పీచ్

Naga Shaurya Speech at Krishna Vrinda Vihari Pre Release Event, Hero Naga Shaurya Speech, Krishna Vrinda Vihari Movie Pre Release Event, Krishna Vrinda Vihari Telugu Movie Pre Release Event, Krishna Vrinda Vihari Telugu Movie, Krishna Vrinda Vihari Telugu Movie Review, Krishna Vrinda Vihari Movie Review, Krishna Vrinda Vihari Review, Krishna Vrinda Vihari Telugu Review, Krishna Vrinda Vihari First Review, Krishna Vrinda Vihari Movie Review And Rating, Krishna Vrinda Vihari Critics Review, Krishna Vrinda Vihari Story review, Krishna Vrinda Vihari Movie Highlights, Krishna Vrinda Vihari Movie Plus Points, Krishna Vrinda Vihari Movie Public Talk, Krishna Vrinda Vihari Movie Public Response, Krishna Vrinda Vihari, Krishna Vrinda Vihari Movie, Krishna Vrinda Vihari Movie Updates, Krishna Vrinda Vihari Telugu Movie Updates, Krishna Vrinda Vihari Telugu Movie Live Updates, Krishna Vrinda Vihari Telugu Movie Latest News, Telugu Filmnagar, Tollywood Latest, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Telugu Movies News

ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై అనీష్ కృష్ణ దర్శకత్వంలో , నాగశౌర్య సెటియా జతగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ కృష్ణ వ్రింద విహారి మూవీ సెప్టెంబర్ 23 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో రాధికా శరత్ కుమార్ , వెన్నెల కిషోర్ , సత్య , రాహుల్ రామకృష్ణ , బ్రహ్మాజీ ముఖ్య పాత్రలలో నటించారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కృష్ణ వ్రింద విహారి ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ జె ఆర్ సి కన్వెన్షన్ సెంటర్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ కు సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి చీఫ్ గెస్ట్ గా విచ్చేసి మూవీ సక్సెస్ కావాలని కోరుతూ యూనిట్ కి ప్రత్యేకంగా అభినందనలు తెలియచేసారు.హీరో నాగశౌర్య మాట్లాడుతూ, దాదాపుగా రెండున్నరేళ్లుగా కష్టపడి ఈ మూవీ చేసామనీ , ముఖ్యంగా దర్శకుడు అనీష్ కృష్ణ తమ సినిమా కోసం ఎంతో ఓర్పుతో మాతో కలిసి ట్రావెల్ చేసారనీ ,హీరోయిన్ షిర్లే సెటియా పుట్టింది పెరిగింది న్యూజిలాండ్ లో అయినప్పటికీ కూడా సినిమా విషయంలో తమకి ఎంతో సపోర్ట్ చేశారనీ , తెలుగు నేర్చుకుని మరీ ఈ మూవీలో సొంతంగా తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకున్నారనీ , ఫస్ట్ టైమ్ దర్శకుడు అనీష్ ఈ స్టోరీ చెప్పిన తరువాత తప్పకుండా దీనిని ఆడియన్స్ కి రీచ్ అయ్యేలా ఎంత కష్టం అయినా వర్క్ చేయాలని నిర్ణయించామనీ , తల్లి పాత్రలో నటించిన రాధిక గారికి థ్యాంక్స్ అనీ , సెప్టెంబర్ 23న థియేటర్స్ కి వచ్చి మిస్ అవ్వకుండా కృష్ణ వ్రింద విహారి మూవీ చూడండి మీ అందరికీ ఎంతో నచ్చుతుందనీ చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.