వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షక, అభిమానులను అలరిస్తూ టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా రాణిస్తున్న మహేష్ బాబు రీసెంట్ గా బ్లాక్ బస్టర్ సర్కారు వారి పాట మూవీ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై తివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు , పూజాహెగ్డే జంటగా SSMB28 మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Happy 16 my young man!! You make me proud each day and I can’t wait to see you grow into your best self!! All my love and blessings as you journey through this new phase! Remember.. I’m always there when you need me! Love you my son.. more than you can imagine 🤗🤗❤️ pic.twitter.com/rmIm1qkkUB
— Mahesh Babu (@urstrulyMahesh) August 31, 2022
సూపర్ స్టార్ మహేష్ బాబు తన కుమారుడు గౌతమ్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. యంగ్ మ్యాన్‌కు 16వ జన్మదిన శుభాకాంక్షలనీ , ప్రతిరోజూ తనను గర్వపడేలా చేస్తున్నావనీ , నువ్వు జీవితంలో అత్యుత్తమంగా ఎదిగే సమయం కోసం నేను వేచి చూస్తున్నాననీ , కొత్త మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు తన ప్రేమ, ఆశీర్వాదాలు నీకు ఎల్లప్పుడూ ఉంటాయని గుర్తుపెట్టుకో మనీ , నీకు ఎప్పుడు అవసరమయినా నీ వెన్నంటే ఉంటాననీ , లవ్ యూ మై సన్.. నువ్వు ఊహించినంత కంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాననీ అంటూ మహేష్ బాబు ట్వీట్ చేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























