Facebook Instagram Twitter Youtube
  • సినిమా వార్తలు
    • సెలబ్రిటీ న్యూస్
    • న్యూస్
  • రివ్యూస్
  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • ఇతర వార్తలు
    • పోల్స్
    • బర్త్డే స్పెషల్స్
    • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
    • రీజన్స్ టు వాచ్
    • షోస్
    • స్వర్ణయుగంలో అన్నపూర్ణ
    • స్పెషల్ ఆర్టికల్స్
  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
  • English Version
Search
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
Telugu Filmnagar Telugu Filmnagar Thetelugufilmnagar
  • సినిమా వార్తలు
    • Allసెలబ్రిటీ న్యూస్
      Chiranjeevi Congratulates the Peddi Team with a Special Post

      తండ్రిగా, నటుడిగా ఎంతో గర్వంగా ఉంది.. పెద్ది టీమ్‌ను అభినందిస్తూ చిరంజీవి పోస్ట్

      Lyrics Changed in the Chikiri Chikiri Song from Peddi

      చికిరి చికిరి పాటలో సైలెంట్‌గా లిరిక్స్ మార్పు

      Peddi Hits the 1 Million Ticket Milestone

      బుక్‌మైషోలో పెద్ది సంచలనం

      Jr. NTR Extends Birthday Wishes to Prashanth Neel

      ప్రశాంత్ నీల్‌కు బర్త్‌డే విషెస్ తెలియజేసిన ఎన్టీఆర్

    • న్యూస్
  • రివ్యూస్
    • peddi review in telugu

      రివ్యూ : పెద్ది

      drishyam 3 telugu reivew

      రివ్యూ : దృశ్యం 3

      VeeraBhadrudu telugu review

      రివ్యూ : వీరభద్రుడు

      Godari Gattupaina review in telugu

      రివ్యూ : గోదారి గట్టుపైన

      Vaazha 2 Telugu movie review

      రివ్యూ : వాలా 2

  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • Allఇతర వార్తలుపోల్స్బర్త్డే స్పెషల్స్బిగ్ బాస్ తెలుగుబిగ్ బాస్ 8రీజన్స్ టు వాచ్షోస్స్వర్ణయుగంలో అన్నపూర్ణస్పెషల్ ఆర్టికల్స్
      Victory Venkatesh Birthday Megastar Chiranjeevi Extends Special Wishes

      విక్టరీ వెంకటేష్‌ బర్త్ డే.. స్పెషల్ విషెస్ చెప్పిన మెగాస్టార్ చిరంజీవి

      Balakrishna–Boyapati An Unbeatable Combination

      బాలకృష్ణ – బోయపాటి తిరుగులేని కాంబినేషన్

      Prabhas Birthday Special The Journey of a Pan-India Icon

      ప్రభాస్: ఇండియన్ బాక్సాఫీస్ కింగ్ 

      SS Rajamouli Birthday Special The Master Storyteller Takes Indian Cinema To Oscar

      తెలుగు సినిమాను ఆస్కార్ వేదికపై నిలిపిన దర్శకధీరుడు రాజమౌళి

  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • Allబిగ్ బాస్ 8
      Bigg Boss Telugu 8 Natural Star Nani, Priyanka Mohan, Rana Daggubati and Nivetha Thomas Attends

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8.. ఈవెంట్‍లో మెరిసిన స్టార్స్

      Bigg Boss Telugu 8 Begins and 14 Contestants Full List Here

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8 షురూ.. కంటెస్టెంట్స్‌ లిస్ట్ ఇదే..!

  • English Version
Home సినిమా వార్తలు కొంతకాలం బ్రేక్ అంటున్న ‘రానా’

కొంతకాలం బ్రేక్ అంటున్న ‘రానా’

By
TFN Admin
-
August 6, 2022
Facebook
Twitter
Pinterest
WhatsApp
    Rana Daggubati to Take Break From Social Media,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Daggubati Rana,Rana,Hero Rana,Actor Rana,Rana Latest Updates,Rana Upcoming Movies,Rana New movie Updates,Rana To Break From Movies For Some Time, Rana To Take Break From Social Media,Rana takes Small Break From Social Media,Rana Shared a post in Social Media,Rana Shared a Post in Twitter About his Break From Social Media

    2010లో ‘లీడ‌ర్‌’ సినిమాతో వెండి తెరకు పరిచయమయ్యాడు రానా. ఇక అప్పటినుండి డిఫరెంట్ సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. తన మొదటి సినిమా లీడర్ నుండి ఇప్పటివరకూ చేసిన సినిమాల్లో ప్రతి సినిమాలో ఏదో ఒక విభిన్నత ఉంటుంది. అందుకే రానా సినిమా అంటే అందరికీ స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇటీవలే విరాట పర్వం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈసినిమా ఎన్నో సార్లు వాయిదా పడుతూ ఫైనల్ గా ఇటీవలే రిలీజ్ అయింది. ఇక కలెక్షన్స్ పరంగా సినిమా నిరాశ పరిచినా పెర్ఫామెన్స్ పరంగా మాత్రం విమర్శకుల ప్రశంసలు కురిపించారు.

    మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

    లేటెస్ట్ తెలుగు మూవీస్

    అయితే ప్రస్తుతం రానా కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి ఎలాంటి అప్ డేట్ లేదు. ఇటీవల నాగచైనత్య తన సినిమా ప్రచారంలో భాగంగా మానాడు రీమేక్ లో రానా నటిస్తున్నాడన్న విషయం చెప్పాడు. కానీ దీనిపై ఇంతవరకూ ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. మరోవైపు రానా ఫ్యాన్స్ అప్ డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు రానా తన ట్విట్టర్ పోస్ట్ ద్వారా తన ఫ్యాన్స్ కు షాకిచ్చాడు. ఇంతకీ తను ఇచ్చిన షాక్ ఏంటంటే.. ప్రస్తుతం వర్క్ ప్రాసెస్ లో ఉంది. సోషల్ మీడియా నుండి చిన్న బ్రేక్ తీసుకోనున్నాను. థియేటర్లలో కలుద్దాం. ప్రేమతో రానా’ అంటూ సోషల్ మీడియాకు తాత్కాలికంగా దూరమవుతున్నట్టు ప్రకటించాడు. మరి సడెన్ గా రానా తీసుకున్న నిర్ణయంతో ఫ్యాన్స్ కాస్త నిరాశలోనే ఉన్నారు. చూద్దాం మరి రానా మళ్లీ ఎప్పుడు యాక్టివ్ అవుతారో..

    pic.twitter.com/A7BWh6BnhE

    — Rana Daggubati (@RanaDaggubati) August 5, 2022

    Video thumbnail
    Aranya (Telugu) Official Teaser | Rana Daggubati | Vishnu Vishal | Prabu Solomon | Shriya | Zoya
    01:16
    Video thumbnail
    Rana Daggubati Interesting Answers to Media | Funny Q & A | GHAZI Movie Press Meet | Taapsee
    07:29
    Video thumbnail
    Rana Daggubati Makes Fun of Himself | Nani Gentleman Telugu Movie Audio Launch | Surabhi
    01:23

    మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

    తెలుగు ఫుల్ మూవీస్

    Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
    Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.
    Facebook
    Twitter
    Pinterest
    WhatsApp
      Previous articleహైదరాబాద్ లో “పోకిరి”మూవీ స్పెషల్ షోస్ రికార్డ్
      Next article“లైగర్” మూవీ నుండి “ఆఫ‌ట్”సాంగ్ రిలీజ్
      TFN Admin

      తాజా వార్తలు

      Chiranjeevi Congratulates the Peddi Team with a Special Post

      తండ్రిగా, నటుడిగా ఎంతో గర్వంగా ఉంది.. పెద్ది టీమ్‌ను అభినందిస్తూ చిరంజీవి పోస్ట్

      June 4, 2026
      Lyrics Changed in the Chikiri Chikiri Song from Peddi

      చికిరి చికిరి పాటలో సైలెంట్‌గా లిరిక్స్ మార్పు

      June 4, 2026
      Peddi Hits the 1 Million Ticket Milestone

      బుక్‌మైషోలో పెద్ది సంచలనం

      June 4, 2026
      Jr. NTR Extends Birthday Wishes to Prashanth Neel

      ప్రశాంత్ నీల్‌కు బర్త్‌డే విషెస్ తెలియజేసిన ఎన్టీఆర్

      June 4, 2026
      Ahead of Peddi Release Janhvi Kapoor Seeks Blessings at Tirumala

      పెద్ది రిలీజ్ వేళ తిరుమలలో జాన్వీ కపూర్

      June 4, 2026

      తప్పక చదవండి

      AMB Classic Victory Brings Back the IMAX Experience to Hyderabad

      హైదరాబాద్‌లోని ఏఎంబీ క్లాసిక్ విక్టరీలో తొలి ఐమాక్స్ స్క్రీన్‌

      Blast Creates Havoc at the Box Office

      బాక్సాఫీస్ వద్ద ‘బ్లాస్ట్’ విధ్వంసం.. 4 రోజుల్లోనే ఊహించని వసూళ్లు

      Key schedule of Chiru 158 begins in Pollachi.

       పొల్లాచ్చిలో చిరు158 కీలక షెడ్యూలు ప్రారంభం

      Janhvi Kapoor’s Telugu Speech at the Peddi Pre-Release Event Wins Hearts

      పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జాన్వీ తెలుగు స్పీచ్

      Peddi Joins the $1 Million Club at the USA Box Office

      యూఎస్ బాక్సాఫీస్ వద్ద పెద్ది ఊచకోత

      Ram Charan’s Performance and Transformation in Peddi Will Be Mind-Blowing says Buchi Babu Sana

      పెద్ది మీ గుండెల్లో నిలిచిపోతాడు – బుచ్చిబాబు సానా

      EDITOR PICKS

      Chiranjeevi Congratulates the Peddi Team with a Special Post

      తండ్రిగా, నటుడిగా ఎంతో గర్వంగా ఉంది.. పెద్ది టీమ్‌ను అభినందిస్తూ చిరంజీవి పోస్ట్

      June 4, 2026
      Lyrics Changed in the Chikiri Chikiri Song from Peddi

      చికిరి చికిరి పాటలో సైలెంట్‌గా లిరిక్స్ మార్పు

      June 4, 2026
      Peddi Hits the 1 Million Ticket Milestone

      బుక్‌మైషోలో పెద్ది సంచలనం

      June 4, 2026

      POPULAR POSTS

      Rangamarthanda Telugu Movie Review

      రివ్యూ : రంగమార్తాండ

      March 20, 2023
      mad ott release date lock

      మ్యాడ్ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ 

      October 30, 2023
      Ravanasura Telugu Movie Review

      రివ్యూ : రావణాసుర

      April 7, 2023

      POPULAR CATEGORY

      • సెలబ్రిటీ న్యూస్27766
      • సినిమా వార్తలు27334
      • ఇతర వార్తలు677
      • Tollywood562
      • రివ్యూస్366
      • పోల్స్204
      • ఇంటర్వ్యూలు142
      • స్పెషల్ ఆర్టికల్స్140
      • Exclusive48
      Telugu Filmnagar
      ABOUT US
      Telugu Filmnagar is the official destination for Telugu movie lovers. Find exclusive movie updates, pictures, and videos here. Participate in our contests to win first-day movie tickets or get a chance to meet and interact with your favorite star! As of January 2025, the Telugu Filmnagar YouTube Channel had 14,470,962 subscribers and 6,117,161,455 video views and counting.
      Contact us: [email protected]
      FOLLOW US
      Facebook Instagram Twitter Youtube
      © Copyright 2025 Telugu FilmNagar (Powered By Whacked Out Media)