హైదరాబాద్ లో “పోకిరి”మూవీ స్పెషల్ షోస్ రికార్డ్

Pokiri Special Show Gets Superb Response in Hyderabad,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Pokiri,Pokiri Movie,Pokiri Telugu Movie,Pokiri Blockbuster Movie,Super Star Mahesh Babu,Mahesh Babu,Mahesh Babu Blockbuster Movie Pokiri, Pokiri Movie Special Show,Pokiri Movie Special Show Record,Pokiri Movie Creates New Record,Pokiri Movie Special Show Record in Hyderabad, Mahesh Babu As Krishna Manohar in Pokiri Movie,Ileana D'Cruz,Actress Ileana,Ileana in Pokiri Movie,Pokiri Movie Songs,Pokiri Movie Dialogues, Pokiri Movie Special Show in 4k Resolution,Mahesh Babu Birthday,Mahesh Babu Birthday Special,Mahesh Babu Birthday on August 9th,AMB Foundation

ఇందిర ప్రొడక్షన్స్ , వైష్ణో అకాడమీ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు, ఇలియానా జంటగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “పోకిరి ” 2006 ఏప్రిల్ 28న రిలీజ్అయ్యి ఘనవిజయం సాధించి, రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కృష్ణ మనోహర్ ఐ పి ఎస్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. మహేష్ బాబు డైలాగ్స్, సాంగ్స్ ప్రేక్షకులను అలరించాయి. మహేష్ బాబు , ఇలియానా కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మూవీలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన మహేష్ బాబు బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆగష్టు 9న మహేష్ పుట్టిన రోజు సందర్భంగా “పోకిరి “మూవీ ని 4K రిజొల్యూషన్ లోకి రీ మాస్టర్ చేసి డాల్బీ ఆడియోతో థియేటర్స్ లో రిలీజ్ చేయనున్న విషయం తెలిసిందే. “పోకిరి” స్పెషల్‌ షోస్ కు వచ్చిన అమౌంట్ ను డిస్ట్రిబ్యూటర్లు, అభిమానులు ఎమ్‌బీ ఫౌండేషన్‌ ద్వారా చిన్న పిల్లల గుండె ఆపరేషన్‌, పేద పిల్లల విద్యకు విరాళంగా ఇవ్వనున్నారు. హైదరాబాద్ లోని AMB సినిమాస్ . ప్రసాద్ మల్టీ ప్లెక్స్ థియేటర్స్ లో “పోకిరి” స్పెషల్ షో కు బుకింగ్స్ ఓపెన్ చేసిన కొన్ని నిమిషాలలో టికెట్స్ అమ్ముడుపోవడం విశేషం.”పోకిరి ” మూవీ రిలీజ్ అయ్యి 16 సంవత్సలు అయినా ఆ మూవీ పై ప్రేక్షకులకు క్రేజ్ తగ్గలేదు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here