“స్వయంవరం”(1999 ) మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన లయ పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయంతో ప్రేక్షకులను అలరించారు. తెలుగు ప్రేక్షకులతో పాటు కన్నడ , తమిళ , మలయాళ ప్రేక్షకులను కూడా లయ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం అమెరికా లో సెటిల్ అయిన సీనియర్ హీరోయిన్ లయ సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ పలు సూపర్ హిట్ సాంగ్స్ కు అద్భుతంగా డ్యాన్స్ పెర్ఫార్మ్ చేస్తూ ఆ వీడియోస్ ను సోషల్ మీడియా లో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
రీసెంట్ గా లయ “అంటే .. సుందరానికీ! ” ప్రమోషనల్ సాంగ్ కు తన ఫ్రెండ్ తో కలిసి అదిరి పోయే డాన్స్ వేసి.. స్టెప్పులేసి అదరహో అనిపించింది. US లోని సిటీ వాక్-యూనివర్సల్ స్డూడియోస్ వద్ద ట్రెండింగ్ ట్రాక్‌ను ప్రయత్నించా అంటూ క్యాప్షన్ తో లయ తన డ్యాన్స్ వీడియో ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేయగా వైరల్ గా మారింది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































