“విక్రమ్”లో కమల్ పాడిన స్పెషల్ సాంగ్ కి సెన్సేషనల్ రెస్పాన్స్

Kamal Haasan’s Vikram movie song gests superb response,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Vikram,Vikram Movie,Vikram Movie Updates,Kamal Haasan Vikram Movie Updates,Kamal Haasan SIng a Song in Vikram Movie,Kamal Haasan Song Goes Trending in social Media, Kamal Haasan Movie Updates,Kamal Haasan Movies,Kamal Haasan Vikram Movie latest Updates,Vikram Movie Songs,Kamal Haasan Sing a Song in Vikram movie Goes Trending and Viral in social media, Kamal Haasan Vikram Movie,Kamal haasan And Vijay Sethupathi Movie Vikram Latest Updates,Kamal Haasan Song Got Sensational Response

రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “ఖైదీ “మూవీ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ , విజయ్ సేతుపతి , ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ “విక్రమ్ “తమిళ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో బిగ్ బీ అమితాబ్ అతిథి పాత్రలో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“విక్రమ్”లోని తమిళ వెర్షన్ ఫస్ట్ సింగిల్ ను చిత్ర యూనిట్ నిన్న రిలీజ్ చేసింది.అనిరుధ్ రవిచందర్ స్వరకల్పన లో ఈ సాంగ్ కు రైటర్ , సింగర్ కూడా కమల్ హాసన్ కావడం విశేషం. ఈ సాంగ్ మంచి క్యాచీగా ఉండడంతో ప్రేక్షకులనుండి భారీ రెస్పాన్స్ వస్తుంది.సాంగ్ రిలీజ్ అయిన 18 గంటల్లోనే 8 మిలియన్ వ్యూస్ 7 లక్షల దగ్గర లైక్స్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. “విక్రమ్” మూవీ పై ప్రేక్షక , అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

 

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.