పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ లతో మంచు విష్ణు ఫన్నీ వీడియో

Manchu Vishnu shares funny video with Payal Rajput and Sunny Leone,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Payal Rajput,Manchu Vishnu and Sunny Leone,Manchu Vishnu Fun with Payal Rajout and Sunny Leone,Manchu Vishnu Funny Video Goes Viral in SOcial Media, Manchu Vishnu Funny Video with Sunny Leone and Payal Raput Goes Viral in Social Media,Manchu Vishnu Shared Funny Video in social media, Manchu Vishnu Shooting Updates,Manchu Vishnu Movie Shoot Updates,Manchu Vishnu New Movie Updates

అవ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో ఈషాన్‌ సూర్య దర్శకత్వంలో విష్ణు మంచు హీరోగా “గాలి నాగేశ్వర రావు ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పాయల్ రాజ్ పుత్ ,సన్నీ లియోన్ కథానాయికలు. మూల కథను ప్రముఖ దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి అందించగా, ఈ మూవీ కి కథ , స్క్రీన్ ప్లే తో పాటు క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌గా స్టార్ రైటర్ కోన వెంకట్‌ వ్యవహరిస్తున్నారు.అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తు న్నారు. తన కెరీర్‌లో ఇప్పటివరకూ చేయని సరికొత్త పాత్రతో విష్ణు ప్రేక్షకులను అలరించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

A post shared by Vishnu Manchu (@vishnumanchu)

“గాలి నాగేశ్వర రావు ” మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది.ఈ మూవీ లో ఒక సాంగ్ కు  కొరియోగ్రఫీ చేస్తూ ప్రభుదేవా కొరియోగ్రాఫర్ గా టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇస్తున్నారు. పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ లతో మంచు విష్ణు సరదాగా ఉన్న ఒక వీడియో ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో లో పాయల్ తో ఉన్నప్పుడు, తను నా ఫేవరేట్ అని, సన్ని లియోన్ తో ఉన్నప్పుడు సన్నీ ఫేవరేట్ అని చెప్పిన మంచు విష్ణు, ఇద్దరూ ఉన్నప్పుడు అలియా భట్ ఫేవరేట్ అంటూ చెప్పడం చాలా ఫన్నీ గా ఉంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + 7 =