‘గుడ్ బై’ మూవీ.. క్యూట్ పిక్ షేర్ చేసిన అమితాబ్..!

Amitabh Bachchan Shares A Picture With Actress Rashmika Mandanna,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Film Updates,Tollywood Celebrity News, Amitabh Bachchan,Legendary actor amitabh bachchan,Amitabh Bachchan Movie Updates,Amitabh Bachchan latest Movie Updates,Amitabh Bachchan Upcoming Movie,Amitabh Bachchan latest Updates, Rashmika Mandanna Bollywood debut with Mission Majnu Movie,Rashmika Mandanna Mission Majnu Movie,Rashmika Mandanna Pushpa:The Rise Movie,Rashmika Mandanna Dance in Saami Saami Song,Rashmika Mandanna Acting with Amitabh Bachchan in the Hindi film, Rashmika Mandanna Goodbye Movie,Rashmika Mandanna in Goodbye Movie with Amitabh Bachchan,Amitabh Posted a Picture with her From the sets of Goodbye Movie,Amitabh loved sharing the screen with the young actress,Goodbye stars Amitabh Bachchan and Rashmika Mandanna in the lead roles, Ekta Kapoor and Shivashish Sarkar produced the film under the banners of Balaji Motion Pictures and Reliance Entertainment,Amitabh BTS picture from the sets of the film on his Instagram,Rashmika Mandanna national crush,Rashmika will join the sets of Pushpa: The Rule Soon, Amitabh Bachchan In Social Media shared BTS with Rashmika goes viral,#Goodbye,#Amitabhbachchan,#Rashmikamandhanna

రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కన్నడ సినిమా కిరిక్ పార్టీ తో సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక చాలా తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. అంతేకాదు నేషనల్ క్రష్ గా కూడా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇక తెలుగులో మాత్రమే కాదు రష్మిక తమిళ్ లో అలానే హిందీ లో కూడా పలు సినిమాలను చేస్తూ కెరీర్ లో దూసుకుపోతుంది. ప్రస్తుతం రష్మిక చేతిలో పుష్ప పార్ట్ 2, తమిళంలో కార్తీ సరసన ఓ ప్రాజెక్ట్.. బాలీవుడ్ ఇండస్ట్రీలో రెండు చిత్రాలు ఉన్నాయి. హిందీలో గుడ్ బై, మిషన్ మజ్ను అనే సినిమాలు చేస్తోంది రష్మిక. షూటింగ్ దశలో ఉన్న హిందీ చిత్రాలు త్వరలోనే పూర్తి కానున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా రష్మిక నటిస్తున్న గుడ్ బై సినిమాలో బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమితాబ్ గుడ్ బై సెట్ నుండి రష్మిక, డైరెక్టర్ ఉన్న ఫొటోను షేర్ చేసి పుష్ప అన్న క్యాప్షన్ ను ఇచ్చారు. ఇక ఈ ఫొటో కింద నెటిజన్స్ కామెడీ కామెంట్స్ కూడా పెడుతున్నారు. కొంత మంది పుష్ప కాదు శ్రీవల్లి అంటూ.. కొంత మంది మీతో తను నటించడం చాలా అదృష్టం అంటూ.. పుష్ప 2 లో మీకు కూడా ఒక రోల్ ఉంటుంది ఇలా కామెంట్స్ పెడుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan)

కాగా వికాస్ బెహెల్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమాలో అమితాబ్ , రష్మిక ప్రధాన పాత్రలలో తండ్రీ కూతుళ్లుగా నటించనున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమాను బాలాజీ మోషన్ పిక్చర్స్ , రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.