నేపాల్ దేశంలో “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ హవా

RRR Movie Rampage At Nepal Box-Office,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Film Updates,Tollywood Celebrity News, RRR,RRR Movie,RRR movie Updates,RRR Movie Collection Updates,RRR Movie Nepal Box Office Collections,RRR in Nepal,RRR in Nepal Creats Record Collections,RRR in Nepal Collecting 1 Crore Nepali Rupees Daily from Releasing, RRR Collections In nepal 7 Crores,7Crores Collections in Nepal For RRR movie,Jr NTR and Ramcharan Movie RRR Collections in Nepal,SS Rajamouli Movie RRR Nepal Collections,RRR Movie In Nepal First week Collections 7Crores, RRR At Box Office Collections,RRR Movie Bollywood Collections,RRR All Time Records In Collections,RRR Wolrd Wide Collections,RRR Overseas Collections,RRR 5 Days Collections in Bollywood,RRR movie in USA Box Office Collections 10 million Dollars, RRR Crosses 100 Crores in just 5 Days,RRR Crosses 100crores in Bollywood Box office,RRR Movie Bollywood Box Office Collections,RRR Bollywood Box Office Collections, RRR Movie Crosses 100 Crores From 25th march to 29th March,RRR has collected more than 500 crores gross at box office worldwide in three days,RRR Movie collected around 75 crores in Bollywood in the weekend, RRR has collected 107 crores in just 5 days,Bollywood analysts predict that RRR is going to reach the mark of 200 crores soon,Ram Charan as Alluri Sitaramaraj,NTR as Komaram Bheem, RRR Twitter Reviews,RRR Movie Super Hit Songs,RRR Multistarrer Movie,SS Rajamouli Movie RRR,RRR Super Hit Movie,RRR Blockbuster movie,Jr NTR and Ramcharan Movie RRR, RRR Movie Released in 10000 plus Screens world wide,RRR Movie stars Alia Bhatt and Olivia Morris,RRR Telugu Movie Review,SS Rajamouli Multistarrer Movie RRR,#RRR,#RRRMovie,#RRRNepalCollections

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ రిలీజ్ అయిన మొదటి రోజే 200కోట్లకు పైగా కలెక్ట్ చేసి 200కోట్ల క్లబ్ లో చేరింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

”ఆర్ ఆర్ ఆర్ ” మూవీ ప్రపంచవ్యాప్తంగా 3 రోజులకు 500 కోట్లు కలెక్ట్ చేసి 500 కోట్ల క్లబ్ లో చేరి రికార్డ్ క్రియేట్ చేసింది. “ఆర్ ఆర్ ఆర్ ” హిందీ వెర్షన్ తాజాగా 5రోజులకు 107 నెట్ కలెక్షన్స్ , 5రోజులకే 10 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసి అమెరికా బాక్స్ ఆఫీస్ వద్ద హైయెస్ట్ గ్రాసింగ్ సెకండ్ఇండియన్ మూవీ గా అరుదైన రికార్డ్ ను క్రియేట్ చేసింది.అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ “పుష్ప :ది రైజ్ ” మూవీ 8 కోట్ల కలెక్షన్స్ తో నేపాల్ లో హవా కొనసాగించగా తాజాగా “ఆర్ ఆర్ ఆర్ “మూవీ నేపాల్ లో రిలీజ్ అయిన మొదటి రోజు నుండీ రోజుకు కోటి నేపాల్ రూపీస్ తో ఫస్ట్ వీక్ 7కోట్ల కలెక్షన్స్ తో దూసుకు పోతోంది. నేపాల్ దేశంలో “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ హవా నడుస్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.