“ఆర్ ఆర్ ఆర్ ” హిందీ వెర్షన్ 107 నెట్ కలెక్షన్స్ తో రికార్డ్

RRR Movie Hindi Version Crosses 100 Crores At Box-Office,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Film Updates,Tollywood Celebrity News, RRR,RRR Movie,RRR movie Updates,RRR Movie Collection Updates,RRR At Box Office Collections,RRR Movie Bollywood Collections,RRR All Time Records In Collections,RRR Wolrd Wide Collections,RRR Overseas Collections,RRR 5 Days Collections in Bollywood, RRR Crosses 100 Crores in just 5 Days,RRR Crosses 100crores in Bollywood Box office,RRR Mvie Bollywood Box Office Collections,RRR Bollywood Box Office Collections, RRR Movie Crosses 100 Crores From 25th march to 29th March,RRR has collected more than 500 crores gross at box office worldwide in three days,RRR Movie collected around 75 crores in Bollywood in the weekend, RRR has collected 107 crores in just 5 days,Bollywood analysts predict that RRR is going to reach the mark of 200 crores soon,SS Rajamouli is going on a long vacation soon, SS Rajamouli Next Movie With Mahesh Babu, Jr NTR will be joining the sets of Koratala Siva’s film,Ram Charan will be back on the sets of RC15,Jr NTR and Ram Charan in RRR Movie,SS Rajamouli Movie RRR,RRR Blockbuster Movie,RRR Latest Sensational Hit Movie,

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ రిలీజ్ అయిన మొదటి రోజే 200కోట్లకు పైగా కలెక్ట్ చేసి 200కోట్ల క్లబ్ లో చేరింది.”ఆర్ ఆర్ ఆర్ ” మూవీ ప్రపంచవ్యాప్తంగా 3 రోజులకు 500 కోట్లు కలెక్ట్ చేసి 500 కోట్ల క్లబ్ లో చేరి రికార్డ్ క్రియేట్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా 5రోజులకు “ఆర్ ఆర్ ఆర్ ” హిందీ వెర్షన్ 107 నెట్ కలెక్షన్స్ తో రికార్డ్ క్రియేట్ చేసింది. “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ కి బాలీవుడ్ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్ , రణ్ వీర్ సింగ్ ఈ మూవీ పై ప్రశంసలు కురిపించారు. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన “పుష్ప :ది రైజ్ “మూవీ కి బాలీవుడ్ లో విశేష ప్రేక్షకాదరణ లభించిన విషయం తెలిసిందే. ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ విశేష ప్రేక్షకాదరణతో భారీ కలెక్షన్స్ రాబడుతుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.