“#NBK 107″మూవీ సెట్స్ లో దునియా విజయ్

#NBK107 movie latest update,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Tollywood Big Buget Movies,Telugu OTT Movies, #NBK107,#NBK107 Movie Updates,#NBK107 lates Movie Updates,#NBK107 latest updates,#NBK107 News,#NBK107 Movie Shoot Updates,Duniya Vijay,Actor Duniya Vijay, Duniya Vijay Upcoming Movie,Duniya Vijay with Balakrishna,Duniya Vijay Join the Sets of #NBK107 Movie,Duniya Vijay in Shooting,Duniya Vijay Tollywood Updates, Shruti Haasan,Actress Shruti Haasan,Heroine Shruti Haasan,Shruti Haasan with Bala Krishna,Shruti Haasan in Balakrishna Upcoming Movie #NBK107, #NBK107 First Look Poster Released,#NBK107 First Look Poster,Thaman s Music Composer For #NBK107 Movie,Music Director Thaman s,Varalaxmi Sarathkumar in Balakrishna Movie, #NBK107,#balakrishna

బ్లాక్ బస్టర్ “అఖండ” మూవీ తరువాత బాలకృష్ణ హీరో గా “#NBK 107 “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వాస్తవ సంఘటనలతో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “#NBK 107 “మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది. శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్ , దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ “#NBK 107 “మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుని వైరల్ గా మారింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కన్నడ హీరో విజయ్ నటించిన “దునియా “మూవీ ఘనవిజయం సాధించింది. ఆ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి విజయ్ బెస్ట్ యాక్టర్ గా కర్ణాటక స్టేట్ అవార్డ్ అందుకున్నారు. అప్పటినుండి దునియా విజయ్ గా మారారు. పలు మూవీస్ లో కన్నడ ప్రేక్షకులను అలరించిన దునియా విజయ్ “#NBK 107 “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. “#NBK 107 “మూవీ సెట్స్ లో జాయిన్ అయిన దునియా విజయ్ ను స్వాగతించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.