మరో కొత్త సినిమాను ప్రారంభించిన ‘సుధీర్’

Sudheer Babu New Movie With Bhavya Creations Launched,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies,Sudheer Babu,Sudheer Babu New Movie,Sudheer Babu upcoming Movie,Sudheer Babu latest Movie Updates,Sudheer Babu Latest Movies,Sudheer Babu with Bhavya Creations,Sudheer Babu signed new Movie With Bhavya Creations,Sudheer Babu New Movie Aa Ammayi Gurinchi Meeku Cheppali,Sudheer Babu New Movie Aa Ammayi Gurinchi Meeku Cheppali Will Relese soon,Bhavya Creations Movie Updates, #bharathhere, #actorsrikanth, #imaheshh, #vincentcinema, #bhavyacreations, #AnandaPrasad, #anneravi,#sudheer16, #GUNSDONTLIE,#ProductionNo14,#isudheerbabu

సుధీర్ బాబు కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది శ్రీదేవి సోడా సెంటర్ మూవీతో అలరించిన సుధీర్ బాబు ప్రస్తుతం పలు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఇంద్రగంటి తో ‘సమ్మోహనం’, వి తరువాత “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” అనే సినిమా చేస్తున్నాడు. ఈసినిమా కూడా త్వరలో రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇక ఈసినిమా చేస్తూనే మరోవైపు హర్షవర్థన్ దర్శకత్వంలో వస్తున్న మరో సినిమా షూటింగ్ ను చేస్తున్నాడు. తన కెరీర్‌లో 15వ చిత్రంగా ఈ సినిమా రూపొందుతుంది. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈసినిమాను సోనాలి నారంగ్‌, సృష్టి స‌మ‌ర్ఫ‌ణ‌లో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.5గా నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు మరో సినిమాను లైన్ లో పెట్టేశాడు సుధీర్ బాబు. మహేష్ దర్శకత్వంలో సుధీర్ హీరోగా ఈసినిమా తెరకెక్కుతంది. సుధీర్ కెరీర్ లో వస్తున్న 16 సినిమా ఇది. అయితే తాజాగా ఈసినిమాను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తుండగా నేడు ఈసినిమా లాంఛనంగా ప్రారంభించారు. రెగ్యులర్ షూటింగ్ ను కూడా త్వరలోనే ప్రారంభిస్తామని కూడా తెలియచేశారు.

ఇక ఈసినిమాలో శ్రీకాంత్ అలానే భరత్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ ఈసినిమాను నిర్మిస్తున్నారు. అరుల్ విన్సెంట్ ఈసినిమాకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. మిగిలిన నటీనటులు వివరాలు త్వరలో తెలియచేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.