పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ , అనన్య పాండే జంటగా బాక్సింగ్ నేపథ్యం లో తెలుగు , హిందీ భాషలలో సాలా క్రాస్‌బ్రీడ్ క్యాప్షన్ తో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “లైగర్ “మూవీ 2022 ఆగష్టు 25 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో రమ్యకృష్ణ , రోనిత్ రాయ్ , అలీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ అతిధి పాత్రలో నటిస్తున్నారు. మణిశర్మ , తనిష్ బాగ్చి సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“లైగర్ “మూవీ కై మిక్డ్స్ మార్షల్ ఆర్ట్స్‌లో విజయ్ దేవరకొండ శిక్షణ తీసుకున్నారు. “లైగర్”మూవీ తెలుగు , హిందీ భాషలతో పాటు తమిళ , మలయాళ , కన్నడ భాషలలో డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , గ్లింప్స్ ను ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి . తాజాగా “లైగర్ “మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. పూరి కనెక్ట్స్ చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఛార్మి కౌర్ ట్విట్టర్ లో పూరీ జగన్ వాయిస్ నోట్ ను షేర్ చేశారు. ఆ వాయిస్ నోట్ లో మేము ఈరోజుతో లైగర్ షూటింగ్ ను ముగించామనీ , ఈ రోజు నుండి జనగణమన“ అని జగన్ అన్నారు. అంతేకాదు హ్యాష్ దేవరకొండ అంటూ ఈ ప్రకటనలో క్లారిటీగా వెల్లడించారు.ఛార్మి ట్వీట్ లో#LIGER #JGM @TheDeverakonda #purijagannadh అని ఉంది.
#LIGER #JGM@TheDeverakonda #purijagannadh pic.twitter.com/iI80NUAg5c
— Charmme Kaur (@Charmmeofficial) February 6, 2022
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: