పాన్ ఇండియా లెవెల్ లో “ఏజెంట్ “

Akhil Akkineni’s Agent Movie At Pan India Level,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Akhil Akkineni,Akhil Akkineni Agent Movie,Akhil Akkineni Agent Movie Pan india Level,Akhil Akkineni Telugu Movie,Akhil Akkineni Upcoming Movie,Akhil Akkineni latest Movie, Akhil Akkineni New Movie,Akhil Akkineni Agent Telugu Movie,Surender Reddy,Director Surender Reddy,Surender Reddy Movie Agent,Agent Surender Reddy Mmovie,Surender Reddy Upcoming Movie, Surender Reddy latest Movies,Surender Reddy Upcoming Movie 2022,Agent Will Relase In Dec 24th,Actor Mammootty,Mammooty with Akhil Akkineni Movie Agent,Mammootty in Agent Movie, Agent Movie,Agent Movie Updates,Agent Movie Latest Updates,#agent,#akhilakkineni

ఎ కె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టైలిష్ మూవీస్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా రూపొందుతున్న స్పై థ్రిల్లర్ “ఏజెంట్” మూవీ డిసెంబర్ 24 వ తేదీ రిలీజ్ కానుంది. సాక్షి వైద్య కథానాయిక. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. హీరో అఖిల్ బర్త్ డే సందర్భంగా అఖిల్ ఫస్ట్ లుక్ , టైటిల్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. హీరో అఖిల్ స్టైలిష్ లుక్ లో ఉన్న పోస్టర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నెల్లూరు కృష్ణపట్నం పోర్ట్ , విశాఖపట్నం పోర్ట్ లలో హీరో అఖిల్ పై యాక్షన్ ఎపిసోడ్లను దర్శకుడు చిత్రీకరించారు. హైదరాబాద్ ఆర్ ఎఫ్ సీలో నూ కొన్ని కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించారు.యూరోప్ లోని బుడాపెస్ట్ లో ఒక షూటింగ్ షెడ్యూల్ జరిగింది.ఫిబ్ర‌వ‌రి ద్వితీయార్థం నుంచి “ఏజెంట్ ” మూవీ కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుందనీ , ఈ మూవీ ని పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించనున్నారనీ సమాచారం. ఈ క్రైమ్ థ్రిల్లర్ కథను వక్కంతం వంశీ అందించారు. ఇంతకు ముందు వక్కంతం వంశీ, సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో ” కిక్”, “రేసుగుర్రం” మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + 1 =