మెగా స్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో “లూసిఫర్ “మలయాళ మూవీ తెలుగు రీమేక్ “గాడ్ ఫాదర్” , స్టైలిష్ మూవీ దర్శకుడు మెహెర్ రమేష్ దర్శకత్వంలో సూపర్ హిట్ “వేదాళం “తమిళ మూవీ తెలుగు రీమేక్ “భోళా శంకర్ “, కె ఎస్ రవీంద్ర (బాబీ ) దర్శకత్వంలో “చిరంజీవి 154 ” మూవీస్ సెట్స్ పై ఉన్నాయి. చిరంజీవికి కరోనా సోకడంతో హోమ్ క్వారంటైన్ లో ఉన్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్స్ నిలిచిపోయాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో చిరంజీవి కరోనా నుండి కోలుకోవడంతో షూటింగ్స్ లో పాల్గొనడానికి సిద్ధం అయ్యారు. ఇప్పటికే 45 శాతం చిత్రీకరణ కంప్లీట్ చేసుకున్న “గాడ్ ఫాదర్” షూటింగ్ లో 8 వ తేదీ నుండి చిరంజీవి పాల్గొంటున్నట్టు , వారం రోజులు జరిగే షెడ్యూల్ జరగనుందనీ , ఆ తరువాత “భోళా శంకర్ ” మూవీ షూటింగ్ లో పాల్గొంటారని సమాచారం.

Chiranjeevi Special Video on Occasion of International Dance Day | Megastar Chiranjeevi
02:31

MegaStar Chiranjeevi accepts JR NTR's Challenge | Chiranjeevi Doing HouseHold work | #BeTheRealMan
02:47

Megastar Chiranjeevi Supports Janta Curfew Challenge | Megastar Chiranjeevi | Telugu FilmNagar
01:22

Chiranjeevi & Pawan Kalyan Support Janta Curfew Challenge | Megastar Chiranjeevi | Pawan Kalyan
02:41
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























