సోషల్ మీడియా లో వైరల్ గా “RRR” టీమ్ ట్వీట్

RRR Movie Latest BTS Picture Goes Viral,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, RRR Movie,RRR Movie Latest Picture,RRR Movie BTS Pictures,RRR Movie BTS Pictures Goes Viral,RRR Movie Ram charan And Jr NTR BTS Pictures Goes ViralRRR Movie BTS Pictures Goes Viral In Social Media,JR NTR and Ramcharan In RRR, Ram Charan In RRR,RRR Movie On 25th march,RRR Movie Release On 25th March,RRR Movie Release On March 25th,ss Rajamouli RRR Movie Updates,RRR Movie Team Finalised Release Date on 25th March, Ranam Roudra Rudhiram,Ranam Roudra Rudhiram Movie Updates,Ranam Roudra Rudhiram latest News,RRR Ram Charan Movie,Ram Charan As alluri seetharama raju,Jr NTR In RRR Movie, Jr NTR Latest Updates,Jr NTR Upcoming Movie,Jr NTR Upcoming Latest movie RRR,Ram Charan And Jr NTR Movie RRR,RRR Trailer Crosess 150 millions, #RRRonMarch25th,#RRRMovie

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ 2022 మార్చి 25 వ తేదీ భారీ ఎత్తున , భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. అలియా భట్, ఒలీవియా మోరిస్ కథానాయికలు. కీరవాణి సంగీతం అందించారు. ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, గోండు వీరుడు కొమరం భీమ్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకున్నాయి .

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“రౌద్రం రణం రుధిరం ” మూవీ ట్రైలర్ ను చిత్ర యూనిట్ డిసెంబర్ 9 వ తేదీ రిలీజ్ చేయగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని అన్ని భాషలలో కలిపి 150 మిలియన్ వ్యూస్ అందుకొని మరో బిగ్గెస్ట్ రికార్డ్ క్రియేట్ చేసింది. “RRR”మేకర్స్ ఈ మూవీని మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించడం తో అభిమానులలో సంబరాలు మొదలయ్యాయి. “RRR” మూవీ టీమ్ తాజాగా ఆన్ లొకేషన్ కి సంబంధించిన ఓ ఫొటోని షేర్ చేసి , మరో 50 రోజుల్లో సినిమా థియేటర్లలో రేసింగ్ ప్రారంభం కాబోతోందనీ , “RRR”మూవీ ఫైర్.. జల ప్రవాహం అంటూ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.