నవీన్ పోలిశెట్టి కి జోడీగా శ్రీ లీల ?

Sree Leela As Female Lead For Naveen Polishetty,Telugu Filmnagar,Latest Telugu Movie 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movies News,Naveen Polishetty,Naveen Polishetty Movies,Naveen Polishetty New Movie,Naveen Polishetty Next Movie,Naveen Polishetty Upcoming Movie,Naveen Polishetty Anaganaga Oka Raju,Naveen Polishetty Anaganaga Oka Raju Movie,Anaganaga Oka Raju Title Teaser,Anaganaga Oka Raju Movie Title Teaser,Naveen Polishetty Latest Movie,Naveen Polishetty New Movie Update,Sree Leela,Actress Sree Leela,Heroine Sree Leela,Sree Leela Movies,Sree Leela New Movie,Sree Leela Latest Movie,Sree Leela Upcoming Movie,Sree Leela New Movie Update,Sree Leela Latest Movie Update,Sree Leela Next Movie,Sree Leela Latest Film Updates,Sree Leela Latest Projects,Sree Leela New Projects,Sree Leela Next Projects,Sree Leela Upcoming Projects,Sree Leela And Naveen Polishetty,Sree Leela And Naveen Polishetty Movie,Sree Leela And Naveen Polishetty Movie Update,Sree Leela And Naveen Polishetty New Movie,Sree Leela And Naveen Polishetty Latest Movie,Sree Leela As Female Lead In Naveen Polishetty Movie,Sree Leela In Naveen Polishetty Movie,Sree Leela In Naveen Polishetty Anaganaga Oka Raju Movie,Sree Leela In Anaganaga Oka Raju Movie,Sree Leela In Anaganaga Oka Raju,Sree Leela Latest News,Sree Leela Movie With Naveen Polishetty,#NaveenPolishetty,#SreeLeela

పిడివి ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ , ఫార్ట్యూన్ 4 సినిమాస్ బ్యానర్స్ పై కల్యాణ్‌ శంకర్‌ దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి హీరోగా “అనగనగా ఒక రాజు ” మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ మూవీ నుండి నవీన్ లుక్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం టైటిల్‌ టీజర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. నవీన్‌ పోలిశెట్టి డైలాగ్స్ తో, రాజుగాడి పెళ్లి పేరుతో రూపొందిన టైటిల్ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కమర్షియల్ హిట్ “పెళ్ళి సంద D ” మూవీ తో శ్రీలీల టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఆ మూవీ లో తన అందం , అభినయం తో  ప్రేక్షకులను ఆకట్టుకున్న శ్రీలీల పలు మూవీ ఆఫర్స్ అందుకుంటున్నారు. మాస్ మహారాజా రవితేజ కు జోడీగా శ్రీ లీల “ధమాకా ” మూవీ లో నటిస్తున్నారు. తాజాగా “అనగనగా ఒక రాజు ” మూవీలో నవీన్ పోలిశెట్టి కి జోడీగా శ్రీ లీల ఎంపిక అయినట్టు సమాచారం.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + six =