స్టార్ రైటర్ ను కలిసిన బిగ్ బాస్ కంటెస్టెంట్..!

Bigg Boss Priyanka Singh Meets Star Writer or Producer Kona Venkat,Bigg Boss Telugu 5 Priyanka Singh,Bigg Boss Season 5,Bigg Boss Telugu 5,Bigg Boss 5 Telugu,Bigg Boss 5,Priyanka Singh,Priyanka Singh Bigg Boss Telugu 5,Priyanka Singh Interview,Priyanka Singh Latest News,Priyanka Singh Bigg Boss House,Bigg Boss Telugu 5 Contestant Priyanka Singh,Bigg Boss Priyanka Singh,Priyanka Singh Movies,Priyanka Singh Bigg Boss 5,Priyanka Singh Bigg Boss Season Telugu 5,Priyanka Singh New Movie,Priyanka Singh Latest Movies,Priyanka Singh Upcoming Movies,Priyanka Singh New Movies,Priyanka Singh News,Priyanka Singh Films,Priyanka Singh Latest Interview,Priyanka Singh Movie Updates,Priyanka Singh Movie News,Bigg Boss Season 5 Priyanka Singh,Bigg Boss 5 Priyanka Singh,Bigg Boss Priyanka Singh Meets Producer Kona Venkat,Priyanka Singh Meets Producer Kona Venkat,Priyanka Singh Meets Kona Venkat,Priyanka Singh Gets Chance In Kona Venkat Movie,Bigg Boss Priyanka Singh Latest Movie Updates,Priyanka Singh Latest Movie Updates,Priyanka Singh New Movie Updates,Priyanka Singh Next Project,Priyanka Singh New Project,Priyanka Singh Latest project,Priyanka Singh Upcoming Project,Biggboss Priyanka Singh Meeting With Kona Venkat,Priyanka Singh Meeting With Kona Venkat,Priyanka Singh Meeting With Kona Venkat,Bigg Boss 5 Telugu Fame Priyanka Singh,Producer Kona Venkat,Kona Venkat,Kona Venkat Movies,Kona Venkat New Movie,Kona VenkatLatest News,#PriyankaSingh,#KonaVenkat

బిగ్ బాస్ 5 సీజన్ ఇటీవలే సక్సెస్ ఫుల్ గా పూర్తయిన సంగతి తెలిసిందే కదా. ఇక ఈ సీజన్ లో వచ్చిన కంటెస్టెంట్ ప్రియాంక సింగ్ కూడా గుర్తుండే ఉంటుంది కదా. ఈ సీజన్లో ప్రియాంక సింగ్ మాత్రం తన ప్రత్యేకతను చూపించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. జబర్దస్త్ కామెడీ షో ద్వారా తన కెరీర్ ను స్టార్ట్ చేసి.. ఆ తర్వాత్ ట్రాన్స్ జెండర్ గా మారింది ప్రియాంక సింగ్. ఇక ఆతరువాత చాలా కాలం బుల్లి తెరకు దూరమైన ప్రియాంక సింగ్.. బిగ్ బాస్ 5 లో ఎంట్రీ ఇచ్చి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇక బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చాక కొన్ని టీవీ షోలలో కనిపిస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ప్రియాంక సింగ్ సినిమా అవకాశాన్ని కూడా సొంతం చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. దానికి కారణం తను ఒక స్టార్ రైటర్ ను మీట్ అవ్వడమే. అంతేకాదు తన సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని చెప్పడంతో ఇప్పుడు ఈ వార్తలు తెరపైకి వచ్చాయి. టాలీవుడ్ స్టార్ రైటర్, ప్రొడ్యూసర్ కోన వెంకట్‌ని ప్రియాంక సింగ్ మీట్ అయింది. ఈనేపథ్యంలో కోన వెంకట్ ని కలిసిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసి.. ఒక సర్‌ప్రైజింగ్ న్యూస్ రాబోతుంది. మిమ్మల్ని కలిసినందుకు సంతోషంగా ఉంది సార్ అంటూ పోస్ట్ చేసింది. ఇంకేముంది కోన వెంకట్ సినిమా చేయబోతుందన్న వార్తలు మొదలయ్యాయి.

ఇక కోన వెంకట్ కూడా తన సోషల్ మీడియాలో దీనికి సంబంధించి ఒక పోస్ట్ చేశారు. ప్రియాంక సింగ్ ఫొటోను పోస్ట్ చేస్తూ.. సమస్యలను అధిగమించే వాళ్లకు ఈ ప్రపంచం ఎప్పుడూ తోడుగా ఉంటుంది.. నీ స్ట్రగుల్స్ కు తప్పకుండా త్వరలో పరిష్కారం దొరుకుతుంది అంటూ తన పోస్ట్ లో పేర్కొన్నాడు. దీంతో వీరిద్దరి కాంబినేషన్ లో నిజంగా సినిమా వస్తుందన్న వార్తలకు క్లారిటీ వచ్చిందని అంటున్నారు. మరి చూద్దాం.. సినిమా వస్తుందా లేక.. ఏదైనా సినిమాలో కీలక పాత్ర పోషించే అవకాశం ఇస్తారా..?

 

View this post on Instagram

 

A post shared by Kona Venkat (@konavenkat)

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + fifteen =