నాగ చైతన్య హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “మనం “మూవీ ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో సింక్ సౌండ్ టెక్నాలజీ తో “థ్యాంక్యూ ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో అందాల రాశీ ఖన్నా, మాళవిక నాయర్ కథానాయికలు. హీరోయిన్ అవికా గోర్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం , పి సి శ్రీరామ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కరోనా కారణంగా ఎదురవుతున్న అవరోధాలను అధిగమిస్తూనే షూటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. “థాంక్యూ” మూవీ పై సినిమాటోగ్రాఫర్ శ్రీ రామ్ ఒక అప్ డేట్ ను వెల్లడించారు. “థాంక్యూ” మూవీ షూటింగ్ ఫైనల్ ఫేజ్ లో ఉందని శ్రీ రామ్ ట్వీట్ చేశారు. నాగచైతన్య వరుస సూపర్ హిట్ మూవీస్ తో టాలీవుడ్ లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. హీరో నాగచైతన్య బాలీవుడ్ ఎంట్రీ మూవీ
“లాల్ సింగ్ చద్దా” విడుదలకు సిద్ధంగా ఉంది.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























