వెనక్కి తగ్గేదిలేదు అంటున్న ‘ఖిలాడి’

Khiladi Movie Makers Confirms The Release Date,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News, Tollywood Movies,Khiladi,Khiladi Movie Updates,Khiladi latest Movie Updates,Khiladi Movie latest News,Khiladi Updates,Khiladi Release Date.Khiladi Release date Confirmed, Khiladi Movie Maker Confirms Release Date,Khiladi Movie Teaser,Khiladi Movie Songs,Khiladi Release on February 11th,Khiladi Movie Makers Confirms The Release Date on February 11th, Ravi Teja,Ravi Teja latest Movie Khiladi,Ravi Teja Khiladi Movie,Ravi Teja Upcoming Movie Khiladi,US Distributors confirms Ravi Teja Khiladi release date, Mass Maharaja Ravi Teja,Mass Maharaja Ravi Teja Khiladi Movie,Khiladi Ravi Teja starrer gets an official Release Date Confirms,Khiladi Release Date Confirmed,#khiladi

రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న సినిమా ఖిలాడి. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ఎప్పుడో మొదలుపెట్టారు. ఇప్పటికే టీజర్ ను, పాటలను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ రావడమే కాకుండా సినిమాపై అంచనాలు కూడా పెరిగాయి. ఇక ఈసినిమా రిలీజ్ పై కూడా గత కొద్దరోజులుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం పరిస్థితులు బాలేదు కాబట్టి ఈ సినిమా రిలీజ్ కూడా వాయిదా పడుతుందేమో అన్న అనుమానాలు మొదలయ్యాయి. అయితే ఇప్పుడు ఈ అనుమానాలకు బ్రేక్ వేశారు మేకర్స్. ఈ సినిమాను చెప్పిన డేట్ కే రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాను ఫిబ్రవరి 11న విడుదల చేస్తున్నట్టు ప్రకటించడమే కాకుండా.. ఫిబ్రవరి 10 యూఎస్ఏ ప్రీమియర్స్ ప్రదర్శించబోతున్నట్టు ఓ పోస్టర్ రిలీజ్ చేసి ఈ సినిమా విడుదలపై ఉన్న అనుమానాలకు తెరదించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్లుగా నటిస్తుండగా యాక్షన్ కింగ్ అర్జున్.. మలయాళ హీరో ఉన్ని ముకుందన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏ స్టూడియోస్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై జయంతీలాల్‌ గద సమర్పణలో కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తుండగా.. సుజిత్‌ వాసుదేవ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + 7 =