‘సామాన్యుడు’ ట్రైలర్ రిలీజ్

Vishal Samanyudu Movie Trailer Out Now,Telugu Filmnagar,Tollywood Movie Updates,Telugu Film News,Tollywood Movie,Tollywood Movie Latest Updates, Telugu Film News 2022,Samanyudu Trailer,2022 Latest Telugu Movie Trailer,2022 Telugu Trailers,Samanyudu,Samanyudu 2022 Latest Telugu Movie, Samanyudu Latest Telugu Movie,Samanyudu Latest Update,Samanyudu Movie,Samanyudu Movie Latest Update, Samanyudu Movie Latest Updates, Samanyudu Movie Official Telugu Trailer,Samanyudu Movie Official Trailer,Samanyudu Movie On SonyLIV, Samanyudu Movie Telugu Official Trailer, Samanyudu Movie Trailer, Samanyudu Movie Update,Samanyudu Movie Updates,Samanyudu New Movie, Samanyudu Official Trailer,Samanyudu Official Trailer Telugu, Samanyudu Release Date,Samanyudu Telugu,Samanyudu Telugu Movie,Samanyudu Telugu Movie Trailer,Samanyudu Telugu Official Telugu Trailer, Samanyudu Telugu Trailer,Samanyudu Trailer,Samanyudu Trailer Telugu,Latest Telugu Movie Trailers 2022,latest telugu movies 2022,Latest Telugu Trailers, Mango Music, Vishal,Vishal Samanyudu,Vishal Samanyudu Movie,Vishal Samanyudu Movie Trailer,Vishal Samanyudu Trailer,Vishal movies,Vishal new movie, New Telugu Movie,New Telugu Movies 2022,

తమిళ హీరోల సినిమాలు ఇప్పుడు తెలుగులో కూడా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక తమిళ హీరో విశాల్ కు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉందన్న సంగతి కూడా విదితమే. ఇక రీసెంట్ గా ఎనిమి సినిమాతో ప్రేక్షకులను అలరించిన విశాల్ ఇప్పుడు సామాన్యుడిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శరవణన్ దర్శకత్వంలో విశాల్ హీరోగా ఈసినిమా వస్తుంది. పదవి, అధికారం కోసం సామాన్యులను అంతం చేయడానికి చూస్తున్న రాజకీయ నాయకులను ఒక సామాన్యుడు ఎలా ఎదుర్కొన్నాడు అనే అంశంపై ఈసినిమా తెరకెక్కిస్తున్నాడు శరవణన్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈసినిమా ప్రమోషన్స్ ఎప్పుడో మొదలుపెట్టారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఇప్పటికే పలు పోస్టర్లు, టీజర్, పాటలు రిలీజ్ చేశారు. అవి బాగానే ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు తాజాాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పుడు ట్రైలర్ కూడా ఆకట్టుకుంటుంది.

ఇక ఈసినిమా కూడా ఇప్పటికే రిలీజ్ కావాల్సింది కానీ పలుమార్లు వాయిదా వేసుకున్నారు. ముందు రిపబ్లిక్ డే అన్నారు.. ఆతర్వాత సంక్రాంతి పండుగ అన్నారు.. ఆ తర్వాత మళ్లీ రిపబ్లిక్ డే రోజే రిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు. అయినా కూడా ఈసినిమా రిలీజ్ వాయిదా పడింది. అయితే కొత్త రిలీజ్ డేట్ ను మాత్రం ఇంకా ప్రకటించలేదు.

కాగా ఈసినిమాలో డింపుల్‌ హయతి హీరోయిన్‌గా నటిస్తుండగా యోగి బాబు, బాబురాజ్ జాకబ్, పిఎ తులసి, రవీనా రవి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాకు యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందిస్తుండగా..కవిన్‌ రాజ్‌ సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నారు. విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − eleven =