‘మాన్‌స్టర్‌’ ఫైనల్ షెడ్యూల్ లో మంచు లక్ష్మీ..!

Manchu Lakshmi Joins Mohanlals Monster Final Schedule,Latest Telugu Movie 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movies News, Manchu Lakshmi Joins Mohanlals,Manchu Lakshmi Joins Mohanlals Monster,Manchu lakshmi and Mohanlal,Manchu Lakshmi Join Hands Monster,Monster Telugu Movie,Mohanlals Monster Final Schedule, Final Schedule Of Monster,Mohanlals and Manchu Lakshmi Monster,Mohanlals Monster Movie,Mohanlal as Lucky Singh,Mohanlals Latest Movie Updates,Mohanlal Movie News, Lakshmi Manchu Movies,lakshmi Manchu Upcoming Movie,Lakshmi Manchu Movies,Mohanlal Movies,Mohanlal Latest Update on Monster Movie

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. బుల్లి తెరపై వ్యాఖ్యతగా తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న మంచు లక్ష్మీ ఆతరువాత వెండి తెర ప్రవేశం కూడా చేసింది. కానీ సినిమాల పరంగా మాత్రం మంచు లక్ష్మీ పెద్దగా సక్సెస్ అవ్వలేదనే చెప్పొచ్చు. అయితే అప్పుడప్పుడు సినిమాలను చేస్తూ సందడి చేస్తుంది. అంతేకాదు సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఇక రీసెంట్ గానే మంచు లక్ష్మీ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం అయితే కరోనా నుంచి కోలుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌ హీరోగా ‘మాన్‌స్టర్‌’ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా వైశాఖ్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతుంది. ఇందులో మోహన్‌లాల్‌ లక్కీ సింగ్ అనే పవర్‌ ఫుల్ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈసినిమాలో మంచు లక్ష్మీ ఒక కీలక పాత్రలో నటిస్తుంది.

ఇక ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ప్రస్తుతం అయితే చివరి షెడ్యూల్ జరుపుకుంటుంది. ఈనేపథ్యంలో మంచు లక్ష్మీ కూడా ఈషెడ్యూల్ షూటింగ్ లో పాల్గొనగా సెట్ లో ఉన్న ఫొటోను కాగా ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ పై ఆంటోనీ పెరుంబవూర్ ఈసినిమాను నిర్మిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.