సమంత న్యూ మూవీ “యశోద ” షూటింగ్ ప్రారంభం

Samantha Kickstarts Shooting For Her New Pan India Movie Yashoda,Samantha's Yashoda Shooting Begins,Samantha Ruth Prabhu Starts Shooting For Her Next Pan India Film Titled Yashoda,Samantha Kickstarts Her New Project,Samantha Ruth Prabhu’s New Film Yashoda Begins Shooting,Samantha's Pan-india Film With Hari-hareesh Titled Yashoda,Samantha's Upcoming Film Titled Yashoda,Samantha New Movie Titled Yashoda,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movie Updates 2021,Samantha New Movie,Samantha New Movie Yashoda, Samantha's New Film Yashoda,Actress Samantha Ruth Prabhu's New Project Titled Yashoda,Actress Samantha Ruth Prabhu's New Movie,Samantha's Yashoda Shooting Begins,Samantha's Pan-india Film With Hari-hareesh,Samantha Upcoming Movie,Samantha Latest Movie,Samantha New Project,Samantha Latest Projects,Samantha Latest Movie 2021,Yashoda Upcoming Multilingual Film,Upcoming Samantha Movie Yashoda,Samantha Yashoda,Samantha Yashoda Movie,Samantha Yashoda Movie Shooting Update,Samantha Yashoda Movie Latest Shooting Update,Yashoda,Yashoda Movie,Yashoda Telugu Movie,Yashoda Movie Updates,Samantha New Movie Updates,Samantha Latest Movie Update,Samantha New Movie Shooting,Samantha Starts Shooting For Her New Pan India Movie Yashoda,Samantha Begins Shooting For Her New Movie Yashoda,#Yashoda,#Samantha

స్టార్ హీరోయిన్ సమంత టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో మైథలాజికల్ మూవీ “శాకుంతలం ” తెరకెక్కిన విషయం తెలిసిందే. సమంత ప్రస్తుతం “కాతు వాకుల రెండు కాదల్ “తమిళ మూవీ లో నటిస్తున్నారు. “పుష్ప “మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో సమంత నటిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఒక మూవీ , ఒక ద్విభాషా చిత్రానికి , ఒక హాలీవుడ్ మూవీ కి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శ్రీదేవి మూవీస్‌ బ్యానర్ పై హరి-హరీష్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న మూవీ కి “యశోద “టైటిల్ ను నిర్మాణ సంస్థ అనౌన్స్ చేసింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతోపాటు హిందీ భాషలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా “యశోద “మూవీ రెగ్యులర్ షూటింగ్ సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘సమంత ప్రధాన పాత్రలో నిర్మిస్తున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ చిత్రమిదనీ , థ్రిల్లర్ జాన‌ర్‌లో నేషనల్ లెవ‌ల్‌లో ఆడియన్స్ అందరినీ ఆకట్టుకునే కథాంశంతో తీస్తున్న చిత్రమిదనీ , సమంత క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్‌కు తగ్గ కథ కుదిరిందనీ , సోమవారం పూజా కార్యక్రమాలతో సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించామనీ , డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో షూటింగ్ చేయడానికి ప్లాన్ చేశామనీ , మార్చితో చిత్రీకరణ పూర్తవుతుందనీ , మణిశర్మ సంగీతం అందిస్తున్నారనీ తెలిపారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.