తేజ ‘అద్భుతం’ ఇంప్రెసివ్ గా ఉంది

Megastar Chiranjeevi Appreciates Teja Sajja’s Adbhutam Movie,Latest 2021 Telugu Movie,Latest Telugu Movies 2021,Telugu Filmnagar,New Telugu Movies 2021,Adbhutham 2021 Latest Telugu Movie,Adbhutham Official Trailer,Teja Sajja,Shivani Rajasekhar,Prasanth Varma,Mallik Ram,Adbhutham On Disney Plus Hotstar,Adbhutham On Hotstar,Teja Sajja’s Adbhutham,Teja Sajja,Teja Sajja Movies,Teja Sajja New Movie,Teja Sajja Latest Movie,Teja Sajja Upcoming Movie,Teja Sajja Next Movie,Teja Sajja New Movie Trailer,Teja Sajja Adbhutham,Teja Sajja Adbhutham Movie,Teja Sajja Adbhutham Trailer,Teja Sajja Adbhutham Movie Update,Adbhutham,Adbhutham Movie,Adbhutham Telugu Movie,Adbhutham Trailer,Adbhutham Movie Trailer,Adbhutham Telugu Movie Trailer,Adbhutham Official Trailer,Adbhutham Movie Official Trailer,Adbhutham Movie Updates,Adbhutham Teja Sajja,Chiranjeevi Appreciates Teja Sajja’s Adbhutam Movie,Chiranjeevi Appreciates Adbhutam Movie,Megastar Chiranjeevi Appreciates Adbhutam Movie,Chiranjeevi appreciates Teja Sajja's Adbhutam,Chiranjeevi Review On Teja Sajja Adbhutam,Megastar Chiranjeevi Appreciates Adbhutham Movie Team,Chiranjeevi Appreciates Adbhutam Movie Unit,Chiranjeevi Review On Adbhutam,Chiranjeevi Reviews Adbhutam Movie,Chiranjeevi,Chiranjeevi Movies,Chiranjeevi Latest News,Megastar Chiranjeevi,Chiranjeevi About Adbhutam,Chiranjeevi About Adbhutam Movie,#AdbhutamOnHotstar,#Adbhutham

మ‌ల్లిక్ రామ్ ద‌ర్శ‌కుడిగా పరిచయమవుతూ… తేజ స‌జ్జా, శివాని హీరో, హీరోయిన్లుగా వచ్చిన సినిమా అద్భుతం. ఈ సినిమా ఈ నెల 19వ తేదీన రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఓటీటీ వేదికగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లోరిలీజ్ అయింది ఈసినిమా. ఇక కాస్త విభిన్నమైన కథతో ఈసినిమా తెరకెక్కడంతో మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకుంటుంది. ఇక తాజాగా ఈసినిమా చూసిన మెగాస్టారి చిరంజీవి కూడా ప్రశంసలు కురిపించారు. ఈనేపథ్యంలో చిరు తన ట్విట్టర్ ద్వారా హాట్ స్టార్ లో అద్భుతం సినిమా చూశానని.. ఇదొక న్యూ ఏజ్ ఎంగేజింగ్ నోవెల్ సినిమా అని.. యంగ్ నటులు తేజ సజ్జ, శివానీ ల పెర్ఫామెన్స్ లు ఇంప్రెసివ్ గా ఉన్నాయని.. అంతే కాకుండా ఈసినిమాకోసం పనిచేసిన అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉందని ట్వీట్ చేసి ప్రశంసించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మరి చిరు లాంటి వ్యక్తి ట్వీట్ చేసిన తరువాత తేజ సైలంట్ గా ఉంటాడా తను కూడా తన ఆనందాన్ని రిప్లై ద్వారా చూపించాడు. ఇంత ప్రోత్సాహం అందించినందుకు చాలా థ్యాంక్స్ చిరు సార్..మీ మీద అపారమైన ప్రేమ ఎల్లప్పుడూ ఉంటుంది అని తేజ రిప్లై ఇచ్చాడు.

కాగా చైల్డ్ ఆర్టిస్ట్ గా తేజ పలు సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర చిత్రంలో తేజ సజ్జా చిన్ననాటి ఇంద్ర పాత్రలో కూడా చేశాడు. ప్రస్తుతం అయితే హీరోగా కెరీర్ ను మొదలుపెట్టి మొదటి సినిమా జాంబిరెడ్డి తోనే హిట్ కొట్టాడు. ఇప్పుడు ప్రశాంత్ వర్మ హనుమాన్ అనే సినిమా చేస్తున్నాడు. సూపర్ హీరోస్ నేపథ్యంలో ఈసినిమాను రూపొందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.