“గని “మూవీ టీజర్ రిలీజ్ డేట్

Varun Tej Starrer Ghani Movie Teaser Release Date Announced,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest Telugu Movie Updates 2021,Ghani,Ghani Movie,Ghani Telugu Movie,Ghani Update,Ghani Movie Update,Ghani Latest Update,Ghani Movie Latest Update,Ghani Updates,Ghani Movie Latest Updates,Ghani Movie Updates,Ghani Telugu Movie Updates,Ghani Teaser,Ghani Movie Teaser,Ghani Telugu Movie Teaser,Ghani Teaser Update,Ghani Teaser Date,Ghani Movie Teaser Date,Ghani Teaser Release Date,Ghani Movie Teaser Release Date,Varun Tej Ghani Teaser,Varun Tej Movie Ghani Teaser,Varun Tej Ghani Movie Teaser Update,Ghani Movie Teaser Update,Varun Tej Ghani Movie Teaser Release Date,Ghani Movie Character Reveal Video World Of Ghani,Introducing the World of Ghani,Varun Tej,Saiee Manjrekar,Kiran Korrapati,Ghani Teaser Out On Nov 15,Ghani Teaser On Nov 15,Introducing the World of Ghani Movie,Ghani Character Reveal Video,World Of Ghani,Upendra,Sunil Shetty,Naveen Chandra,Saiee Manjrekar Movies,Saiee ManjrekarNew Movie,Varun Tej Movies,Varun Tej New Movie,Varun Tej Latest Movie,Varun Tej Ghani,Varun Tej Ghani Movie,Varun Tej Ghani Movie Update,Varun Tej Ghani Character Reveal Video,Varun Tej Upcoming Movie, Next Movie,Ghani Release Date,World of Ghani Video,Introducing World of Ghani,Introducing The Characters From Ghani,Introduction Of Characters From Ghani,Ghani Movie Cast,Ghani Movie Characters,Ghani Characters,#GhaniTeaser,#Ghani

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రినైసన్స్ పిక్చర్స్ , అల్లు బాబీ కంపెనీ బ్యానర్స్ పై కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్జ్ హీరోగా బాక్సింగ్ నేపథ్యం లో స్పోర్ట్స్ డ్రామా “గని “మూవీ డిసెంబర్ 3 వ తేదీ రిలీజ్ కానుంది. ఫస్ట్ టైం బాక్సర్ గా నటించిన వరుణ్ తేజ్ బాక్సింగ్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. “గని”మూవీ లో బాలీవుడ్ హీరోయిన్ ” ద‌బాంగ్ 3″ మూవీ ఫేమ్ సయీ మంజ్రేకర్ కథానాయిక. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర , బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి, జగపతి బాబు, నవీన్ చంద్ర ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు . థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. “గని “మూవీ టీజర్ ను నవంబర్ 15 వ తేదీ రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. “గని “మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం బ్లాక్ బస్టర్ “F 2 ” మూవీ సీక్వెల్ “F 3 ” మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.