కామెడీ పాత్రలు చేయాలని ఉంది

Actress Sai Pallavi Wants To Do A Movie In Comedy Genre,Sai Pallavi Wants To A Proper Comedy Film Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest 2021 Telugu Movie Updates,Sai Pallavi Responds On Her Future Plans,Sai Pallavi,Actress Sai Pallavi,Heroine Sai Pallavi,Sai Pallavi Latest News,Sai Pallavi Movie Updates,Sai Pallavi New Movie,Sai Pallavi Latest Movie,Sai Pallavi Upcoming Projects,Sai Pallavi Next Projects,Sai Pallavi Next Movie,Sai Pallavi Upcoming Films,Sai Pallavi New Movie Details,Sai Pallavi Upcoming Movie Details,Sai Pallavi Next Project News,Sai Pallavi Latest Movie Updates,Sai Pallavi New Movie Updates,Sai Pallavi Latest Film Updates,Sai Pallavi Upcoming Movie Updates,Sai Pallavi Movie,Sai Pallavi Movie News,Sai Pallavi New Movies,Sai Pallavi Next Movies,Sai Pallavi New Movie Details On Cards,Sai Pallavi Latest Movie Details On Cards,Sai Pallavi Upcoming Movie Details On Cards,Sai Pallavi Next Project Details On Cards,Love Story,Love Story Movie,Sai Pallavi Love Story Movie,Sai Pallavi New Movie Updates,Sai Pallavi Latest Interview,Sai Pallavi Interview,Naga Chaitanya,Sekhar Kammula,Love Story Movie Updates,Sai Pallavi Wishes To Do An Out and Out Comedy Film,Comedy Film,Sai Pallavi Latest Movie Details,Sai Pallavi New Movie Details,Sai Pallavi Upcoming Movies,#SaiPallavi

ఎన్ని సినిమాలు చేసినా ప్రతి హీరోకు హీరోయిన్ కు కొన్ని స్పెషల్ రోల్స్ లో చేయాలని.. పలానా జోనర్ లో చేయాలని ఉంటుంది. ఇక్కడ టాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి కూడా అదే చెబుతుంది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది సాయి పల్లవి. చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయిపల్లవి తనకు కామెడీ పాత్ర చేయాలని ఉందని.. ఒక సినిమాలో పూర్తి స్థాయిలో కామెడీ పండించి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటానని చెబుతుంది. మరి సాయి పల్లవి కోరిక ఏ డైరెక్టర్ నెరవేరుస్తాడో.. ఆమె కోసం మంచి కామెడీ రోల్ ఎవరు రాస్తారో చూద్దాం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇటీవలే లవ్ స్టోరీ సినిమాతో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకుంది సాయి పల్లవి. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉంది సాయి పల్లవి. ప్రస్తుతం రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న శ్యామ్ సింగరాయ్ సినిమాలో నటిస్తుంది. ఇంకా వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి కాంబినేషన్లో విరాటపర్వం 1992 అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈసినిమా కూడా ఎప్పుడో షూటింగ్ ను పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + 17 =