‘సూపర్ హీరో’ కు ‘ప్రాజెక్ట్ K’ టీమ్ విషెస్

Project K Movie Team Convey Birthday Wishes To Pan India Star Prabhas,Latest 2021 Telugu Movie,Latest 2021 Telugu Movie Updates,Telugu Filmnagar,Prabhas,Rebel Star Prabhas,Prabhas Movies,Prabhas New Movie,Radhe Shyam,Radhe Shyam Update,Radhe Shyam Movie Updates,Radhe Shyam Movie Teaser,Radhe Shyam Teaser,Prabhas's Birthday,Happy Birthday Prabhas,HBD Prabhas,Global Prabhas Day,Introducing Prabhas As Vikramaditya,Radheshyam Teaser,Prabhas Turns 42,Prabhas Birthday,Rebel Star Prabhas Birthday,Rebel Star Prabhas 42nd Birthday,Prabhas 42nd Birthday,On Prabhas Birthday,Birthday Wishes,Prabhas Birthday Updates,Celebs Birthday Wishes To Prabhas,Celebrities Pour In Birthday Wishes To Prabhas,Celebs Wish Prabhas On His Birthday,Celebrities Birthday Wishes To Prabhas,Prabhas Latest News,Prabhas Upcoming Movies,Salaar,Adipurush,Prabhas Birthday Special,Project K,Project K Movie,Project K Movie Poster,Project K Movie Update,Prabhas Project K,Prabhas Project K Movie,Prabhas Project K Movie Update,Prabhas Project K Movie Latest Updates,Project K Movie Team Birthday Wishes To Prabhas,Project K Movie Birthday Wishes To Prabhas,Project K Birthday Wishes To Prabhas,Vyjayanthi Movies,Spirit,Prabhas And Deepika Padukone Movie,Deepika Padukone,Amitabh Bachchan,Nag Ashwin,Vyjayanthi Movies Birthday Wishes To Prabhas,#HappyBirthdayPrabhas,#GlobalPrabhasDay,#HBDPrabhas,#ProjectK

నేడు ప్రభాస్ పుట్టిన రోజు సందర్బంగా అభిమానులు సోషల్ మీడియాలో చేస్తున్న సందడి చూస్తూనే ఉన్నాం. ఎక్కడ చూసినా ప్రభాస్ కు సంబంధించిన పోస్టర్లు.. విషెస్ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలే. అన్నీ కూడా డిఫరెంట్ జోనర్ లో వస్తున్న సినిమాలే. ఇక ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ కూడా వస్తున్నాయి. దీంతో అభిమానులకు సర్ పైజ్ ల మీద సర్ ప్రైజ్ లు అందుతున్నాయి. ఇప్పటికే రాధేశ్యామ్ నుండి ఆయన ఇంట్రడక్షన్ కు సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేశారు. ఇక తాజాగా ప్రాజెక్ట్ కే టీమ్ కూడా ప్రభాస్ కు విషెస్ అందించింది. వైజయంతీ మూవీస్ సంస్థ తమ ట్విట్టర్ ద్వారా సూపర్ హీరో కు బర్త్ డే విషెస్ అందిస్తూ.. సెట్ లోకి ఎప్పుడు వస్తారా అని ఎగ్జైట్ గా వెయిట్ చేస్తున్నామని ట్వీట్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ప్రాజెక్ట్ k లో ప్రభాస్ సూపర్ హీరోగా కనిపించనున్నార‌నే టాక్ గత కొద్ది రోజులుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సూపర్ హీరో నేపథ్యంలో వస్తుందని క్లారిటీ వచ్చిందన్న అభిప్రాయాలు వస్తున్నాయి.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్‌తో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె నటిస్తున్న ఈ సినిమాలో ఓ కీల‌క పాత్ర‌లో అమితాబ‌చ్చ‌న్ న‌టిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రభాస్ రేంజ్‌కి తగ్గట్టుగా నిర్మాత అశ్వినీదత్ ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ రేంజ్ లో భారీ బడ్జెట్‌తో రూపొందించనున్నారు. మహానటి సినిమాకు పని చేసిన స్పానిష్ టెక్నీషియన్ డానీ సాంచెజ్ లోపెజ్ ఈ సినిమాకు కూడా సినిమాటోగ్రాఫర్‌గా పని చేయనుండగా… అలాగే మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.