స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన “రౌద్రం రణం రుధిరం” మూవీ 2002 జనవరి 7వ తేదీ రిలీజ్ కానుంది. హీరో రామ్ చరణ్ ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ తమిళ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “#RC15” మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. కియారా అద్వానీ కథానాయిక. ఈ మూవీ లో తమన్నా , అంజలి కీలక పాత్రలలో నటించనున్నారని సమాచారం.ఈ మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.హీరో రామ్ చరణ్ 15 వ మూవీ , శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై 50 వ మూవీ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ”#RC15” మూవీ అన్ని భారతీయ భాషలలో రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
విజయ దశమి పండగ సందర్భంగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నెక్స్ట్ చేయబోతున్న భారీ ప్రాజెక్ట్‌ను అఫీషియల్‌గా మేకర్స్ అనౌన్స్ చేశారు. యు వి క్రియేషన్స్ , ఎన్ విఆర్ సినిమా బ్యానర్స్ పై సూపర్ హిట్ “జెర్సీ “మూవీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా “#RC16” మూవీ తెరకెక్కనుంది. గౌతమ్ ప్రస్తుతం “జెర్సీ”మూవీ హిందీ రీమేక్ “జెర్సీ ” ని తెరకెక్కిస్తున్నారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























