“వరుడు కావలెను”న్యూ రిలీజ్ డేట్

Naga Shaurya and Ritu Varma Starrer Varudu Kavalenu Movie Team Comes Up With A New Release Date,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest 2021 Telugu Movies,Naga Shaurya,Naga Shaurya Movies,Actor Naga Shaurya,Naga Shaurya Movies,Naga Shaurya New Movie,Naga Shaurya Latest Movie,Varudu Kavalenu New Release Date,Naga Shaurya Varudu Kavalenu,Naga Shaurya Varudu Kavalenu Movie,Naga Shaurya Varudu Kavalenu Release Date,Naga Shaurya Varudu Kavalenu New Release Date,Naga Shaurya Varudu Kavalenu New Release Date,Varudu Kavalenu Release Date,Varudu Kavalenu Movie Release Date,Varudu Kavalenu Movie New Release Date,Varudu Kavalenu Release Date Update,Varudu Kavalenu,Varudu Kavalenu Movie,Varudu Kavalenu Telugu Movie,Varudu Kavalenu Movie Update,Varudu Kavalenu Update,Varudu Kavalenu Movie Latest Updates,Varudu Kavalenu Latest Update,Varudu Kaavalenu From 4th Nov,Varudu Kaavalenu On 4th Nov,Varudu Kaavalenu Releasing On November 4,Varudu Kaavalenu Movie Postponed,Varudu Kaavalenu Movie Release Update,Varudu Kaavalenu Postponed,Varudu Kaavalenu Traser,Varudu Kaavalenu Movie Songs,Varudu Kaavalenu Release Date Locked,Varudu Kaavalenu Movie Poster,Varudu Kaavalenu Movie New Poster,Lakshmi Sowjanya,Ritu Varma,Ritu Varma Movies,Ritu Varma New Movie,Ritu Varma Varudu Kaavalenu,Naga Shaurya And Ritu Varma Movie,Varudu Kavalenu Gets A New Release Date,Varudu Kavalenu Movie Latest Update,Varudu Kaavalenu Telugu Movie Postponed,Varudu Kaavalenu Not Releasing on October 15th,#VaruduKaavalenu

సితార ఎంటర్‌టైన్ మెంట్స్ బ్యానర్‌పై లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో నాగశౌర్య , రీతూవర్మ జంటగా రూపొందిన రొమాంటిక్ కామెడీ”వరుడు కావలెను “మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ లో మురళీశర్మ , నదియా , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటించారు. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అనంత శ్రీరామ్ రచన , శ్రేయ ఘోషల్ గానం చేసిన శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన “దిగు దిగు దిగు నాగ ” సాంగ్ లో రీతూ వర్మ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “వరుడు కావలెను” మూవీ ని మేకర్స్ దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 15 వ తేదీ రిలీజ్ చేయాలనుకున్నారు. అక్టోబర్ 14వ తేదీ “మహాసముద్రం “, అక్టోబర్ 15 వ తేదీ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్”మూవీస్ రిలీజ్ కానున్నాయి. అందువల్ల దీపావళి (నవంబర్ 4వ తేదీ )పండగ కు రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయం తీసుకున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.