రామ్ చరణ్-శంకర్ మూవీ గ్రాండ్ లాంచ్

Mega Star Ram Charan and Shankar Movie Launch Ceremony Takes Place In A Grand Way Today,Ranveer Singh,Ram Charan,Mega Powerstar Ram Charan,Actor Ram Charan,Ram Charan Movies,Ram Charan New Movie,Ram Charan Latest Movie,Ram Charan Upcoming Movie,Ram Charan RC15,Ram Charan RC15 Movie,Ram Charan RC15 Movie Update,Ram Charan And Shankar RC15 Movie,Ram Charan And Shankar RC15,Director Shankar,Shankar Movies,Shankar New Movie,Shankar Latest Movie,RC15 Movie Officially Launched,RC15 Movie Launched,RC15 Launched,Ram Charan And Shankar RC15 Movie Launched,Ram Charan RC15 Movie Officially Launched,Ram Charan RC15 Movie Launched,Ram Charan RC15 Launched,RC15,RC15 Movie,RC15 Movie Update,RC15 Movie Updates,RC15 Movie Latest Updates,RC15 Latest Updates,RC15 Movie Poster,RC15 Poster,RC15 New Poster,RC15 Movie Latest Poster,RC15 Officially Launched Graced By Ranveer Singh,SVC50,Dil Raju,Dil Raju Movies,Dil Raju RC15,Kiara Advani,Kiara Advani Movies,Kiara Advani New Movie,Kiara Advani RC15,RC15 And SVC50 Muhurtham Ceremony,RC15 Muhurtham,RC15 Launch Ceremony,RC15 Muhurtam Pooja,RC15 Cast And Crew,RC15 Pooja,RC15 Movie Pooja Ceremony,The Cast And Crew Of RC15,Shankar’s RC15 Cast And Crew Announcement,RC15 Movie Cast And Crew,RC15 Update,Rajamouli,Chiranjeevi,RC15 Launch,RC15 Movie Opening,RC15 Movie Launch Ceremony Photos,RC15 Movie Launch,RC15 Movie Launch Photos,RC15 Movie Shooting,RC15 Movie Shooting Update,RC15 Begins,Telugu Filmnagar,#RC15,#SVC50,#RC15Begins

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఇన్ని రోజులు ఈసినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ఫ్యాన్స్ కూడా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఫైనల్ గా ఆ డేట్ రానే వచ్చేసింది. ముందునుండి అనుకుంటున్నట్టే నేడు ఈసినిమాను గ్రాండ్ గా లాంచ్ చేశారు చిత్రయూనిట్. ఇక ఈకార్యక్రమానికి చిత్రయూనిట్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి, రాజమౌళి అలాగే బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ కూడా పాల్గొన్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చి ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చారు ఆర్సీ 15 టీమ్. మేము సిద్ధంగా ఉన్నాం.. వచేస్తున్నాం అంటూ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఇక ఈ పోస్టర్‌లో సినిమా టీమ్ అంతా బ్లాక్ సూట్‌లు వేసుకొని చేతిలో ఫైల్స్ , బ్యాగ్‌లతో కనిపిస్తున్నారు. ఇంకా ఈ పోస్టర్లో సినిమాలో నటించే హీరో హీరోయిన్లు, అలాగే డైరెక్టర్, ప్రొడ్యూసర్ తో పాటు ఇతర నటీనటులు కూడా ఉన్నారు. పోస్టర్ లో హీరోయిన్ అంజలి, సునీల్, జై రామ్ కనిపిస్తుండగా.. వీరు ఈసినిమాలో కీలకపాత్రల్లో నటిస్తున్నారని అర్థం అవుతుంది.

కాగా ఈసినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.  శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను దిల్ రాజు, శిరీష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈసినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.