‘గ్యాంగ్‌స్ట‌ర్ గంగ‌రాజు’ విల‌న్‌గా జ‌య‌సుధ త‌న‌యుడు

Jayasudha Son Nihar To Play Villain In Gangster Gangaraju Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Gangster Gangaraju,Gangster Gangaraju Movie,Gangster Gangaraju Telugu Movie,Gangster Gangaraju Movie Update,Gangster Gangaraju Movie Latest Updates,Gangster Gangaraju Latest Update,Gangster Gangaraju Update,Gangster Gangaraju New Update,Gangster Gangaraju Movie Cast,Gangster Gangaraju Movie Villain,Gangster Gangaraju Nihar,Gangster Gangaraju Movie Villain Nihar,Jayasudha Son Nihar,Actor Nihar,Nihar To Play Villain In Gangster Gangaraju Movie,Senior Actress Jayasudha Son Nihar Kapoor Look Released,Nihar Kapoor Gangstar Gangaraju,Nihar Kapoor Plays Villain In Gangster Gangaraju,Jayasudha’s Son Plays A Villain In Gangster Gangaraju Movie,Jayasudha Son,Jayasudha,Laksh Chadalavada,Nihar Kapoor Look From Gangster Gangaraju,Nihar Kapoor First Look From Gangster Gangaraju,Nihar Kapoor Gangster Gangaraju First Look,Nihar Kapoor Movie Gangster Gangaraju First Look,Gangster Gangaraju Nihar Kapoor First Look,Gangster Gangaraju Movie Nihar Kapoor First Look,Nihar Kapoor First Look,Laksh Chadalavada Movies,Laksh Chadalavada New Movie,Laksh Chadalavada Gangster Gangaraju Movie,Nihar Kapoor New Movie,Nihar Kapoor Movies,Nihar Kapoor New Movie,Nihar Kapoor Gangster Gangaraju,Happy Birthday Nihar Kapoor,Nihar Kapoor Gangster Gangaraju Movie Look,#GangsterGangaraju

ఇండస్ట్రీకి ఎంతో మంది వారసులు వస్తుంటారు. ఎవరి టాలెంట్ కు తగ్గట్టు వాళ్లు సినిమా అవకాశాలను అందిపుచ్చుకుంటూ కెరీర్ లో ఎదుగుతుంటారు. నటించే సత్తా.. దానికి తోడు కాస్త అదృష్టం ఉంటే స్టార్ రేంజ్ కు వెళతారు.. లేకపోతే మధ్యలోనే డ్రాప్ అయిపోతారు. అలా ఎంతో మంది వారసులు కొంత మంది స్టార్ హీరోలు, హీరోయిన్లుగా రాణిస్తుంటే.. కొంతమంది మాత్రం ఇంకా సక్సెస్ ల కోసం ట్రై చేస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు మరో సీనియర్ నటి కొడుకు కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నాడు. అది ఎవరో కాదు తన సహజమైన నటనతో సహజనటిగా పేరు పొందిన జయసుధ తనయుడు నిహార్. నిహార్ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వచ్చేస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇషాన్ సూర్య దర్శకత్వంలో లక్ష్య్ హీరోగా వస్తున్న సినిమా గ్యాంగ్‌స్ట‌ర్ గంగ‌రాజు. మొదటి నుండి వైవిధ్య‌మైన క‌థా చిత్రాల‌ను, విభిన్న‌మైన పాత్ర‌ల‌నే ఎంపిక చేసుకుంటూ వస్తున్నాడు లక్ష్య్. ఇప్పుడు ఇప్పుడు త‌న‌దైన పంథాలో ‘గ్యాంగ్‌స్ట‌ర్ గంగ‌రాజు’ అనే డిఫ‌రెంట్ మూవీతో ఆక‌ట్టుకోవ‌డానికి సిద్ధ‌మ‌య్యాడు. రీసెంట్‌గానే ఫస్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. కాగా.. ఇప్పుడు ఈ సినిమాలో విల‌న్‌గా న‌టిస్తున్న నిహార్ క‌పూర్ లుక్‌ను విడుద‌ల చేశారు. నేడు నిహార్ క‌పూర్ పుట్టిన‌రోజు.. ఈ సంద‌ర్భంగా ‘గ్యాంగ్‌స్ట‌ర్ గంగ‌రాజు’ యూనిట్ తన లుక్ పోస్టర్‌ను విడుద‌ల చేసింది. చేతిలో క‌త్తి ప‌ట్టుకుని, గ‌డ్డంతో ఉన్న నిహార్ లుక్ చూస్తుంటే భ‌యంకరంగానే ఉంది. లుక్ చూస్తుంటే క‌చ్చితంగా నిహార్‌ కు ఈసినిమాతో గుర్తింపు వచ్చేలా కనిపిస్తుంది.

ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై చదలవాడ బ్రదర్స్ సమర్పణలో పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ జ‌రుగుతోంది. త్వరలోనే షూటింగ్ ను పూర్తి చేసి విడుదలకు సిద్దం చేసే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + 14 =