“గంధర్వ ” మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

Gandharva Movie First Look Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Sandeep Madhav's Gandharva First Look Released,Sandeep Madhav,Gandharva Movie,Gandharwa Motion Poster,Gandharva First Look,Sandeep Madhav's Gandharva First Look And Motion Poster,Gandharva Movie Motion Poster,Sandeep Madhav Movies,Sandeep Madhav Latest Telugu Movie,Sandeep Madhav Movie News,Sandeep Madhav New Movie Update,Sandeep Madhav Latest Movie Update,Sandeep Madhav Upcoming Movie,Sandeep Madhav New Movie Gandharva,Sandeep Madhav Gandharva,Sandeep Madhav Gandharva Movie,Sandeep Madhav Gandharva First Look,Sandeep Madhav Gandharva Movie First Look,Gandharva Movie First Look,Gandharva First Look,Gandharva First Look Out,Gandharva,Gandharva Telugu Movie,Gandharva Updates,Gandharva Movie Updates,Gandharva Latest Updates,Gandharva Telugu Movie First Look,Gandharva 2021 Latest Telugu Movie,Gandharva Telugu Movie Updates,Gandharva Movie Latest News,Sandeep Madhav Gandharva Motion Poster,Sandeep Madhav Gandharva Movie Motion Poster,Gandharva Motion Poster,Sandeep Madhav Gandharva Movie Updates,Sandeep Madhav Gandharva Firest Look Released,Sandeep Madhav In Gandharva,Sandeep Madhav Gandharva,Sandeep Madhav Gandharva Movie Motion Poster Released,Sandeep Madhav New Movie First Look,Gandharwa First Look

ఫ‌న్నీ ఫాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, వీర శంక‌ర్ సిల్వ‌ర్ స్క్రీన్స్ బ్యానర్స్ పై అప్సర్  ద‌ర్శకత్వంలో”వంగవీటి”, “జార్జిరెడ్డి'” మూవీస్ ఫేమ్ సందీప్ మాధవ్ హీరోగా యాక్షన్ థ్రిల్లర్ “గంధర్వ ” మూవీ తెరకెక్కుతుంది. గాయత్రి ఆర్. సురేష్, శీత‌ల్ భ‌ట్ కథానాయికలు.ఈ చిత్రంలో డైలాగ్ కింగ్ సాయి కుమార్, సురేష్ ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. ర్యాప్ రాక్ షకీల్ సంగీతం అందిస్తున్నారు. ఎమ్.ఎన్ మధు నిర్మాత.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

75వ స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఇండియ‌న్ సినిమాల్లో రాన‌టువంటి ఓ డిఫ‌రెంట్ క‌థాంశంతో ద‌ర్శ‌కుడు అప్స‌ర్ “గంధర్వ ” మూవీ తెరకెక్కిస్తున్నారు. తాజాగా విడుదలైన ఫ‌స్ట్‌లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ ఆసక్తికరంగా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. హీరో సందీప్ మాధవ్ ఒక డిఫరెంట్ రోల్ లో నటిస్తున్నట్టు సమాచారం. “గంధర్వ ” మూవీ కి అద్భుతమైన కథ కుదిరిందని నిర్మాత మధు చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.