‘లైగర్’.. హైలెట్ గా ప్రీ క్లైమాక్స్..!

Vijay Deverakonda Starrer Liger Movie Pre Climax Shot Going Be The Biggest Attraction In The Film,Liger's Pre Climax To Be Super Special,Liger Movie Pre Climax Shot,Vijay Deverakonda Liger Movie,Vijay Deverakonda Liger,Liger Movie Update,Liger Latest Updates,Vijay Deverakonda Liger Movie Latest Shooting Update,Vijay Deverakonda Liger Movie Shooting Latest Update,Vijay Deverakonda Liger Shooting Update,Liger Shooting Update,Liger Shooting Latest Update,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest Tollywood News,Liger,Liger Movie,Liger Telugu Movie,Liger Updates,Liger Movie Updates,Liger Telugu Movie Updates,Liger Movie Latest Updates,Liger Movie Latest News,Liger Telugu Movie Shooting,Liger Shoot,Liger Movie Shooting,Liger Movie Shooting Updates,Vijay Deverakonda's Liger,Vijay Deverakonda,Actor Vijay Deverakonda,Hero Vijay Deverakonda,Vijay Deverakonda Latest News,Vijay Deverakonda New Movie,Vijay Deverakonda Latest Movie,Vijay Deverakonda Liger Movie Shooting,Liger Movie Pre Climax Scenes,Liger Pre Climax Scenes,Liger Climax Scenes Shoot,Liger Movie Pre Climax Scenes Shooting,Vijay Deverakondas Liger Shooting Restarts Soon Mumbai,Liger Movie Shoot,Vijay Devarakonda Liger Pre Climax Scene Update,Vijay Devarakonda Liger Pre Climax Scene,Vijay Devarakonda Liger Pre Climax Scene News,Liger Pre Climax Scene,#Liger

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న సినిమా లైగర్. ఇక క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమాపై మొదటి నుండి భారీ అంచనాలే ఉన్నాయి. కరోనా వల్ల పలుమార్లు ఈసినిమా షూటింగ్ కు కూడా బ్రేక్ పడగా.. ప్రస్తుతం అయితే శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో పడింది. దాదాపు సగానికి పైగా షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈసినిమా గురించి ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఈసినిమా ప్రీ క్లైమాక్స్ సినిమాకు హైలెట్ గా నిలుస్తుందట. అంతేకాదు ప్రీ క్లైమాక్స్ లో ఒక స్టార్ క్యారెక్టర్ ఎంట్రీ ఉండబోతుందట. మరి ఈసినిమాలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కూడా అతిథి పాత్రలో నటిస్తున్నాడు అన్నారు. ఇప్పుడు వస్తున్న వార్తలను బట్టి మైక్ టైసన్ ఎంట్రీనే ప్రీ క్లైమాక్స్ లో ఉంటుందేమో అంటున్నారు.

కాగా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో.. బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుండగా ఈ సినిమాను పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. రమ్యకృష్ణ తోపాటు బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందించనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.